అన్వేషించండి
Gut Health : గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను దూరం చేసే డ్రింక్స్ ఇవే
Gut Health Drinks : ఈ 8 ఇంటి చిట్కాలతో ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం అందుతుంది. ఇంతకీ అవేంటో వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
జీర్ణ సమస్యలను దూరం చేసే డ్రింక్స్ ఇవే (Image Source : Freepik)
1/8

అల్లం టీలోని శోథ నిరోధక లక్షణాలు జీర్ణవ్యవస్థను శాంతపరచడానికి, వికారాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని అల్లం టీ తాగడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది. లాలాజలం ఉత్పత్తి అవుతుంది.
2/8

సోంపు భోజనం చేసిన తరువాత ఒక టీస్పూన్ తింటే ఉబ్బరం తగ్గి.. గ్యాస్ సమస్యలు దూరమవుతాయి. వీటిలోని సుగంధ సమ్మేళనాలు పేగు కండరాలను సడలించి.. సున్నితమైన జీర్ణక్రియకు మద్దతు ఇస్తాయి. శ్వాసను తాజాగా ఉంచుతాయి.
Published at : 14 Jul 2025 10:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















