అన్వేషించండి
Using Mobile at Night : నిద్రపోయే ముందు ఫోన్ ఎక్కువగా చూస్తే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు.. పిల్లలైనా, పెద్దలైనా
Mobile Phone Usage at Night : నిద్రపోయే ముందు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని.. అవి దీర్ఘాకాలికంగా ఇబ్బంది పెడతాయని అంటున్నారు నిపుణులు.
రాత్రుళ్లు మొబైల్ ఉపయోగిస్తున్నారా జాగ్రత్త (Image Source : Freepik)
1/6

మొబైల్, లాప్టాప్ స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి మెలాటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల నిద్ర పట్టకపోవడం లేదా పదేపదే నిద్రలో లేవడం జరుగుతుంది.
2/6

రాత్రిపూట చీకటిలో స్క్రీన్ చూడటం వల్ల కళ్లు త్వరగా అలసిపోతాయి. పొడిబారిపోతాయి. మంట, కళ్లు అస్పష్టంగా కనిపించడం జరుగుతాయి. ఎక్కువకాలం ఇదే అలవాటు అయితే కంటి చూపును బలహీనపడుతుంది.
Published at : 20 Aug 2025 08:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
క్రైమ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















