అన్వేషించండి

Horses : గుర్రం కూర్చుంటే ఎందుకు ప్రమాదం? నిలబడి నిద్రపోవడానికి కారణాలు ఇవే

Why Horses Prefer Standing : గుర్రం నిలబడి నిద్రపోవడం అద్భుతమేమి కాదు. ప్రకృతి చేసిన స్మార్ట్ ఇంజనీరింగ్. ఇది దానిని సురక్షితంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే..

Why Horses Prefer Standing : గుర్రం నిలబడి నిద్రపోవడం అద్భుతమేమి కాదు. ప్రకృతి చేసిన స్మార్ట్ ఇంజనీరింగ్. ఇది దానిని సురక్షితంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే..

గుర్రాలు కూర్చోకపోవడానికి కారణాలు ఇవే

1/7
గుర్రం కూర్చోకపోవడం దాని అలవాటు కాదు. అది దాని శరీర నిర్మాణం, జీవసంబంధమైన మార్పుగా చెప్తారు. గుర్రాల వెన్నెముక నిటారుగా, పొడవుగా ఉంటుంది. అది ఎక్కువసేపు కూర్చున్నా లేదా పడుకున్నా దాని పొట్ట, ఊపిరితిత్తులపై అధిక ఒత్తిడి పడుతుంది.

2/7
దీనివల్ల శ్వాస వ్యవస్థ ప్రభావితం కావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే గుర్రం కూర్చోకుండా నిలబడటానికి ఇష్టపడుతుంది. నిలబడటమే దానికి సురక్షితం, సౌకర్యంగా ఉంటుంది.
దీనివల్ల శ్వాస వ్యవస్థ ప్రభావితం కావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే గుర్రం కూర్చోకుండా నిలబడటానికి ఇష్టపడుతుంది. నిలబడటమే దానికి సురక్షితం, సౌకర్యంగా ఉంటుంది.
3/7
గుర్రాలు మొదట వేటాడే జంతువులు. అడవులు, గడ్డి భూములలో సింహాలు తోడేళ్ల వంటి మాంసాహారుల నుంచి వాటికి ముప్పు ఎక్కువగా ఉండేది. క్రమంగా ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే పారిపోగల జీవులు మాత్రమే మనుగడ సాగించాయి.
గుర్రాలు మొదట వేటాడే జంతువులు. అడవులు, గడ్డి భూములలో సింహాలు తోడేళ్ల వంటి మాంసాహారుల నుంచి వాటికి ముప్పు ఎక్కువగా ఉండేది. క్రమంగా ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే పారిపోగల జీవులు మాత్రమే మనుగడ సాగించాయి.
4/7
గుర్రం నిలబడి ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. ఏదైనా శబ్దం లేదా ప్రమాదం సంకేతం వచ్చిన వెంటనే అది పరిగెత్తగలదు. కూర్చున్న లేదా పడుకున్న స్థితిలో లేవడానికి సమయం పడుతుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు.
గుర్రం నిలబడి ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. ఏదైనా శబ్దం లేదా ప్రమాదం సంకేతం వచ్చిన వెంటనే అది పరిగెత్తగలదు. కూర్చున్న లేదా పడుకున్న స్థితిలో లేవడానికి సమయం పడుతుంది. ఇది ప్రాణాంతకం కావచ్చు.
5/7
గుర్రాల అత్యంత ప్రత్యేకమైన శరీర నిర్మాణాన్ని ‘స్టే అపరేటస్’ అంటారు. ఇది టెండన్‌లు, లిగమెంట్లు, ఎముకల ఒక వ్యవస్థ. ఇది గుర్రం కాళ్ల కీళ్లను లాక్ చేస్తుంది. ఈ వ్యవస్థ కారణంగా గుర్రం కండరాలపై ఒత్తిడి లేకుండా ఎక్కువ కాలం నిలబడగలదు.

6/7
మోకాళ్ల, చీలమండల కీళ్ళలో లాకింగ్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. దీని వలన శరీర బరువు సమతుల్యంగా ఉంటుంది. శక్తి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. గుర్రం నిలబడి హాయిగా నిద్రపోతుంది. దీనిని శాస్త్రీయ భాషలో నాన్-ఆర్ఈఎం స్లీప్ అంటారు.

7/7
ఈ స్థితిలో మెదడు పాక్షికంగా చురుకుగా ఉంటుంది. శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. రోజంతా అలసటను తగ్గించడానికి ఈ నిద్ర సరిపోతుంది. స్టే అపారటస్ సహాయంతో గుర్రం కునికిపాట్లు పడుతుంది. పడిపోదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించగలదు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget