అన్వేషించండి
Mothers Day Wishes : హ్యాపీ మదర్స్ డే.. మీకు లైఫ్ ఇచ్చిన బంగారు తల్లులకి ఇలా విష్ చేసేయండి
Mothers Day Images : మదర్స్ డే వచ్చేసింది. ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉంటున్నవారు అమ్మలకి వాట్సాప్ ద్వారా, గ్రీటింక్ కార్డులతో ఇలా చక్కటి కోట్స్‌తో విషెష్ చెప్పేయొచ్చు.
![Mothers Day Images : మదర్స్ డే వచ్చేసింది. ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉంటున్నవారు అమ్మలకి వాట్సాప్ ద్వారా, గ్రీటింక్ కార్డులతో ఇలా చక్కటి కోట్స్‌తో విషెష్ చెప్పేయొచ్చు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/c156cf6dba1bd4735032102c58af05861715479648115874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హ్యాపీ మదర్స్ డే 2024(Image Source : Envato)
1/8
![మదర్స్ డే సమయంలో చాలామంది వివిధ కారణాలతో తమ అమ్మలకు దూరంగా ఉంటారు. అలాంటివారు ఇలాంటి గ్రీటింగ్ కార్డును వాట్సాప్ చేసి విషెష్ చెప్పవచ్చు.(Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/effdac5de26bdc09105e918779387ce577fb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మదర్స్ డే సమయంలో చాలామంది వివిధ కారణాలతో తమ అమ్మలకు దూరంగా ఉంటారు. అలాంటివారు ఇలాంటి గ్రీటింగ్ కార్డును వాట్సాప్ చేసి విషెష్ చెప్పవచ్చు.(Image Source : Envato)
2/8
![నాకు లైఫ్ ఇచ్చి.. నా తప్పు ఒప్పులను మన్నిస్తూ.. నా కెరీర్ ముందుకు వెళ్లేలా చేసిన నీకు ఎంతో రుణపడి ఉన్నాను అమ్మ. హ్యాపీ మదర్స్ డే.(Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/4e5824e4a3edf12b6eb4b873f7b4d375ce609.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాకు లైఫ్ ఇచ్చి.. నా తప్పు ఒప్పులను మన్నిస్తూ.. నా కెరీర్ ముందుకు వెళ్లేలా చేసిన నీకు ఎంతో రుణపడి ఉన్నాను అమ్మ. హ్యాపీ మదర్స్ డే.(Image Source : Envato)
3/8
![కష్టాలు వస్తే కృంగిపోకుండా ఎలా ఓర్చుకుని ముందుకు వెళ్లాలో నిన్ను చూసే నేర్చుకున్నాను అమ్మ. నాకు నువ్వే ఇన్స్ప్రేషన్. లవ్ యూ అమ్మ.(Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/89cb97f2b95c3ffb9d32ee23a4c9a6554cd1f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కష్టాలు వస్తే కృంగిపోకుండా ఎలా ఓర్చుకుని ముందుకు వెళ్లాలో నిన్ను చూసే నేర్చుకున్నాను అమ్మ. నాకు నువ్వే ఇన్స్ప్రేషన్. లవ్ యూ అమ్మ.(Image Source : Envato)
4/8
![వయసు పెరిగే కొద్ది.. బయట ప్రేమ దొరుకుతుందేమో అనుకున్నా కానీ.. నీకు మించిన ప్రేమ ఈ లోకంలోనే లేదమ్మ. నువ్వు బెస్ట్ అంతే. హ్యాపీ మదర్స్ డే. (Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/2a6af2e671638768b1909c2be5166fc4fd485.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వయసు పెరిగే కొద్ది.. బయట ప్రేమ దొరుకుతుందేమో అనుకున్నా కానీ.. నీకు మించిన ప్రేమ ఈ లోకంలోనే లేదమ్మ. నువ్వు బెస్ట్ అంతే. హ్యాపీ మదర్స్ డే. (Image Source : Envato)
5/8
![నీ తిట్లు, దెబ్బలు నాకు ఇంకా గుర్తున్నాయి అమ్మ. అవే లేకుంటే నేను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా నువ్వు ఇచ్చిందే. నీ తిట్లలోనే ప్రేమ ఉందని తెలిపావు. లవ్ యూ అమ్మ.(Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/800e6bf5837679310928bf7980d4b2d1de8d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీ తిట్లు, దెబ్బలు నాకు ఇంకా గుర్తున్నాయి అమ్మ. అవే లేకుంటే నేను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉండేవాడిని కాదు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా నువ్వు ఇచ్చిందే. నీ తిట్లలోనే ప్రేమ ఉందని తెలిపావు. లవ్ యూ అమ్మ.(Image Source : Envato)
6/8
![నువ్వంటూ లేకుంటే నేను అయ్యేదానినో. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అమ్మ. బెస్ట్ సపోర్టర్వి. హ్యాపీ మదర్స్ డే అమ్మ. (Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/62d8b9ec3ece1941a3da62f0aba097e070c60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నువ్వంటూ లేకుంటే నేను అయ్యేదానినో. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి అమ్మ. బెస్ట్ సపోర్టర్వి. హ్యాపీ మదర్స్ డే అమ్మ. (Image Source : Envato)
7/8
![నీ మీద నాకున్న ప్రేమను చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు అమ్మ. కానీ ఈ రోజైనా నీకు నా ప్రేమను చెప్పగలుగుతున్న సంతోషం నాది. నువ్వు నాకోసం చేసిన అన్ని త్యాగాలకు లవ్ యూ మామ్. (Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/15712aaa57b5c0ae8e041790ad0aac6802f68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీ మీద నాకున్న ప్రేమను చెప్పడానికి ఒక్కరోజు సరిపోదు అమ్మ. కానీ ఈ రోజైనా నీకు నా ప్రేమను చెప్పగలుగుతున్న సంతోషం నాది. నువ్వు నాకోసం చేసిన అన్ని త్యాగాలకు లవ్ యూ మామ్. (Image Source : Envato)
8/8
![నా లైఫ్‌లో నువ్వు అమ్మగానే కాదు.. నాన్నగా కూడా ఎంతో ముఖ్యపాత్ర పోషించావు. నీ అంత స్ట్రాంగ్‌గా నేను ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను అమ్మ. హ్యాపీ మదర్స్ డే. (Image Source : Envato)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/e2fe086b7f8bf7353894c8436552cd4715188.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నా లైఫ్‌లో నువ్వు అమ్మగానే కాదు.. నాన్నగా కూడా ఎంతో ముఖ్యపాత్ర పోషించావు. నీ అంత స్ట్రాంగ్‌గా నేను ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను అమ్మ. హ్యాపీ మదర్స్ డే. (Image Source : Envato)
Published at : 12 May 2024 08:07 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion