అన్వేషించండి
One Day 25 Hours: రోజుకు 24 గంటల లెక్క మారబోతోంది, షాకింగ్ విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు
రోజుకు ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇండియాలో అయినా, ఇతర దేశాల్లో అయినా 24 గంటలే. కానీ, మరికొద్ది సంవత్సరాల్లో 25 గంటలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకో తెలుసా?

ఇకపై రోజుకు 24 గంటలు(Photos Credit: pexels.com)
1/6

ఇప్పటి వరకు రోజుకు 24 గంటలు ఉండగా, ఇకపై 25 గంటలు కాబోతున్నాయి. ఎందుకు 24 గంటలు కాస్తా 25 గంటలు కాబోతున్నాయో శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. Photos Credit: pexels.com
2/6

భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి 24 గంటలు సమయం పడుతుంది.Photos Credit: pexels.com
3/6

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సూర్యుడి చుట్టూ తిరగడంలో భూమి కాస్త మందగమనాన్ని కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో భూ పరిభ్రమణానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. Photos Credit: pexels.com
4/6

రానున్న రోజుల్లో భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి సుమారు గంట సమయం అదనంగా తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు 24 గంటలకు బదులుగా 25 గంటలు అయ్యే అవకాశం ఉంది. Photos Credit: pexels.com
5/6

వాస్తవానికి సుమారు 14 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద రోజుకు 18.5 గంటలు ఉండేదట. వాతావరణంలో మార్పుల కారణంగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయం పెరుగుతూ వచ్చిందట. నెమ్మదిగా 24 గంటలకు చేరింది. Photos Credit: pexels.com
6/6

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రోజుకు 24 గటంల సమయం మరికొద్ది సంవత్సరాల్లోనే 25 గంటలుగా మారే అవకాశం ఉంది. వాతావరణంలో వేగంగా మారుతున్న మార్పుల కారణంగానే రోజు సమయంలో పెరుగుతుందని జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. Photos Credit: pexels.com
Published at : 23 Jun 2024 06:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion