అన్వేషించండి
Turmeric at Home : కుండీలో పసుపు ఇలా పెంచుకోండి.. దుంప ఎంపిక నుంచి కోత వరకు పూర్తి గైడ్ ఇదే
Turmeric Growing Tips : కల్తీ పసుపు నుంచి సులభంగా తప్పించుకునేందుకు ఇంట్లోనే పసుపు పెంచుకోవచ్చు. 7-9 నెలల్లో స్వచ్ఛమైన పసుపు కావాలనుకుంటే కుండీలో ఎలా పెంచుకోవాలో చూసేద్దాం.
పసుపును ఇంట్లో ఎలా పెంచుకోవాలో తెలుసా?
1/6

పసుపు పెంచడానికి తాజాగా, మందంగా ఉన్న దుంపలను ఎంచుకోండి. దుంపలపై చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నాయో లేదో చూడండి. ఇటువంటి దుంపలు త్వరగా మొలకెత్తుతాయి. మొక్క బలంగా పెరుగుతుంది.
2/6

పసుపు సాగుకు తేలికపాటి, సారవంతమైన నేలలు ఉత్తమం. గార్డెన్ మట్టి, పేడ, ఇసుకను సమాన భాగాలుగా కలిపి మట్టిని తయారు చేయండి. ఈ మిశ్రమం నీటిని నిలుపుకుంటుంది. నీరు నిల్వ ఉండకుండా కాపాడుతుంది.
Published at : 23 Jan 2026 05:50 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















