అన్వేషించండి
Coriander Soaked Water Benefits : ధనియాలు రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా?
Coriander Soaked Water : ఉదయాన్నే హెల్తీగా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ధనియాలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..
ధనియాల నీటితో ఆరోగ్య ప్రయోజనాలు(Image Spurce : AI)
1/9

ధనియాలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్తోంది ఆయుర్వేదం. మెరుగైన జీర్ణక్రియను అందించడం నుంచి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందట.
2/9

ధనియాల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది రెటినాల్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల కంటి సమస్యలు దూరమవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది.
Published at : 14 May 2025 08:53 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















