అన్వేషించండి
Best Remedies for Itching : దద్దుర్లను ఈ ఇంటి చిట్కాలతో దూరం చేసుకోండి.. దురద మాయమే ఇక
Home Remedies for Rashes : చర్మంపై వచ్చే దురదను తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. సహజంగా దురదను, ఇతర స్కిన్ ర్యాష్ను దూరం చేసే టిప్స్ ఏంటో చూసేద్దాం.
దురద తగ్గించే ఇంటి చిట్కాలు (Image Source : Envato)
1/8

కలబందలో శోథ నిరోధక, చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి దురద, ఎరుపుదనం నుంచి తక్షణమే ఉపశమనం ఇస్తాయి. కాబట్టి తాజా కలబంద గుజ్జును నేరుగా రాష్పై రాయాలి. ఇది సహజ నివారణిగా పని చేసి.. ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.
2/8

కొన్ని మంచు ముక్కలను శుభ్రమైన క్లాత్లో చుట్టాలి. దీనిని దద్దుర్లపై ఉంచాలి. ఇది వాపును తగ్గించడానికి, చర్మాన్ని తిమ్మెర చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల మంట లేదా దురద నుంచి ఉపశమనం కలుగుతుంది.
Published at : 14 Jul 2025 03:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















