అన్వేషించండి
Disha Patani latest Photos: కుర్రాళ్ల చూపు 'దిశ' మారుస్తోంది
దిశా పటానీ
image credit : Disha Patani /Instagram
1/6

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న దిశాపటాని తన సోషల్ మీడియా అకౌంట్లో మరోసారి హాట్ ఫొటోస్ పోస్ట్ చేసింది.
2/6

'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయింది. 'భాగీ 2', 'భాగీ 3' సహా సల్మాన్ ఖాన్ నటించిన 'రాధె' సినిమాలోనూ దిశా హీరోయిన్ గా నటించింది.
Published at : 19 Nov 2022 03:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















