అన్వేషించండి

Tejaswini Gowda : బిగ్​బాస్ సీజన్ 8 విన్నర్ ఆమెనే అట.. తేజస్విని గౌడ ఇన్​స్టా పోస్టులకు కామెంట్లు పెడుతున్న అభిమానులు

Tejaswini Gowda Latest Photos : బిగ్​బాస్ సీజన్ 8 విన్నర్ ఈసారి అమ్మాయే అవుతుందని.. ఆమె ఎవరో కాదు తేజస్విని గౌడ అంటున్నారు ఆమె అభిమానులు. ఇన్​స్టాలో విన్నర్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

తేజస్విని బిగ్​బాస్ సీజన్ 8 విన్నర్ అంటోన్న ఫ్యాన్స్(Images Source : Instagram/Tejaswini Gowda)

1/6
బిగ్​బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్​దీప్ భార్యగా తేజస్విని అందరికీ తెలుసు. అలాగే పలు సీరియల్స్​తో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. (Images Source : Instagram/Tejaswini Gowda)

2/6
ఈ భామ తాజాగా బ్లాక్​ కలర్ హాఫ్ శారీలో ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Tejaswini Gowda)

3/6
ఈ ఫోటోలకు అమర్ దీప్, తేజస్విని అభిమానులు బిగ్​బాస్ సీజన్ 8 విన్నర్ ఆమెనే అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా షో ప్రారంభం కాకముందే విన్నర్​ ఈమె అంటూ తేల్చేస్తున్నారు. (Images Source : Instagram/Tejaswini Gowda)

4/6
బిగ్​బాస్ సీజన్ 8కి తేజస్విని గౌడ వెళ్తోంది అంటూ పలువురు ఇప్పటికే పలు వీడియోలు చేసేస్తున్నారు. దీనిపై వారు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా దాదాపు తేజస్విని వెళ్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (Images Source : Instagram/Tejaswini Gowda)

5/6
గత సీజన్​లో అమర్​దీప్ నెగిటివిటీతో పాటు ఫ్యాన్ బేస్​ని కూడా బాగానే పెంచుకున్నాడు. ఈసారి అతని సూచనలతో తేజస్విని బిగ్​బాస్​కి వెళ్తోందని.. విన్నర్​గా తిరిగి వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (Images Source : Instagram/Tejaswini Gowda)

6/6
బిగ్​బాస్ సీజన్ 8కి సంబంధించిన లోగో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. సెప్టెంబర్ 8కి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సీజన్​కి తేజస్విని వెళ్తోందో లేదో అఫిషియల్ ఎనౌన్స్​మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.(Images Source : Instagram/Tejaswini Gowda)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Shops: మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్!
మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్!
IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
Maharashtra Election Schedule : నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరంఫ్రెండ్‌ని కాపాడిన రతన్ టాటా, పచ్చబొట్టు వేసుకున్న వ్యక్తిభారత్‌ కెనడా మధ్య మరోసారి రాజుకున్న వివాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Shops: మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్!
మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులు, సీఎం చంద్రబాబు సీరియస్!
IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !
Maharashtra Election Schedule : నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
నవంబర్‌ 20న పోలింగ్‌ -నవంబర్ 23న ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ఇదే
Pawan Kalyan: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకునేది లేదు - పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Jharkhand Assembly Elections : జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమికి మరో అగ్నిపరీక్ష - అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
Bollywood: దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
దసరా బరిలో బోల్తా కొట్టిన బాలీవుడ్ సినిమాలు - ఫ్లాపుల పరంపర ఆగేది ఎప్పుడు?
Damagundam Radar Center Foundation: దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
దామగుండంలో రాడార్‌ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
Kurnool news : కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి !
Embed widget