అన్వేషించండి

Brahmamudi Serial Today November 20th Highlights : కావ్యకు ఘోరం అవమానం.. రాజ్ అరాచకం బయటపెట్టేసిన సీతారామయ్య - బ్రహ్మముడి నవంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode:  దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 21st Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/9
రాజ్ ఎలా గెలిచాడో అర్థమైనా కానీ..తన జీవితం ముగిసిపోయిందంటూ కావ్య బాధపడుతుంది..ఇంతలో రాజ్ వచ్చి ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత రిజైన్ చేయిస్తాడు. ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉంటే ఏ కంపెనీలో అయినా రికమెండ్ చేయిస్తాను అంటాడు.

2/9
ఉద్యోగులు అందర్నీ పిలిచి కావ్యని అవమానించి...ఉద్యోగులను బెదిరించి మరీ సెండాఫ్ ఇప్పిస్తాడు రాజ్.

3/9
భారంగా బయటకు వెళ్లిపోతుంది కావ్య. ఆ తర్వాత బిల్డప్ ఇస్త CEO చైర్ల కూర్చుంటాడు రాజ్. కావాలనే శ్రుతిని టార్గెట్ చేస్తాడు. కావ్య పేరు తీసి డస్ట్ బిన్ లో పడేస్తాడు.

4/9
రైటర్ దగ్గరకు వెళ్లిన కళ్యాన్ పాటతీసుకుని...నీలాంటివాడికి నాలాంటి వాళ్ల దీవెనలు అవసరం అంటారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి అమ్మపాట గురించి గొప్పగా పొడుగుతాడు. పాటకు లక్ష తీసుకుని ..కళ్యాన్ కి మాత్రం 10 వేలు ఇస్తాడు. పోనీలే నా పాటలు అందరకీ నచ్చుతున్నాయి అదే చాలు అనుకుంటాడు

5/9
కావ్య గెలుస్తుందని ధీమాతో కనకం ఆమె లగేజ్ మొత్తం సర్దేస్తుంది. నువ్వేం కూతురిని మొదటిసారి అత్తారింటికి పంపించడం లేదుకదా ఎందుకీ హడావుడి అని భర్త అన్నాకానీ పట్టించుకోదు.

6/9
ఇంతలో అక్కడకు వచ్చిన కావ్య నేను ఎప్పటికీ కనకం-కృష్ణమూర్తి కూతురినే ఆ ఇంటికి వెళ్లడం లేదు..నేను పోటీలో ఓడిపోయానని చెప్పి వాళ్లకి షాక్ ఇస్తుంది. కూతురి బాధ చూసి కృష్ణమూర్తి కనకం ఇద్దరు బాధపడతారు. నా కూతురు ఓడిపోయిందా ఇది నమ్మలేకపోతున్నా అనుకుంటుంది కనకం

7/9
మరొకవైపు అపర్ణ.. అబ్బాయ్ ఓడిపోయి గెలిచి ఇంటికొచ్చే కోడలికి హారతి సిద్ధం చేస్తున్నా అంటుంది. ఏ క్షణమైనా ఫోన్ రావొచ్చంటుంది స్వప్న. ఇంట్లో అందరూ కావ్య కోసం ఎదురుచూస్తారు. రుద్రాణి నోటికి పనిచెబుతుంది. కాపురాలు కూల్చే నీకు కాపురాలు నిలబెట్టే గురించి అర్థంకాదులే అత్తా అంటుంది స్వప్న

8/9
ఇంతలో రాజ్ సింగిల్ గా ఎంట్రీ ఇస్తాడు. నా కోడలు వచ్చేసినట్టుంది అంటూ హారతి తీసుకెళుతుంది.. ఇంటికెళ్లిన రాజ్ నేనే గెలిచాను.. కళావతి పూర్తిగా పుట్టింట్లోనే ఉండిపోతుందంటాడు...

9/9
బ్రహ్మముడి నవంబరు 22 ఎపిసోడ్ లో...ఇదీ ఓ గెలుపేనా నువ్వు నా మనవడివి అని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నా..కావ్య డిజైన్లు దాచేసి వాటిని తనే వేసినట్టు క్లైయింట్ కి చూపించి పందెంలో గెలిచాడని సీతారామయ్య అసలు విషయం చెబుతాడు... ఇప్పటికైనా నీ భార్యను ఇంటికి తీసుకురా అంటుంది ఇందిరాదేవి...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Embed widget