అన్వేషించండి

Brahmamudi Serial Today November 20th Highlights : రాజ్ మరీ అరాచకంగా ఉన్నాడేంట్రా బాబు.. ఇంట్లోంచి వెళ్లిపోయిన అపర్ణ - బ్రహ్మముడి నవంబరు 22 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode:  దుగ్గిరాల వారి కంపెనీలోకి CEO సీటు కోసం జరిగిన పోటీలో డిజైన్లు దొంగిలించి మరీ గెలిచి కావ్యను ఓడించాడు రాజ్... ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 22st Highlights (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/9
కళావతిని పర్మినెంట్ గా పుట్టింటికి పంపించానంటూ గర్వంగా ఇంటికొస్తాడు రాజ్. రుద్రాణి డాన్స్ చేస్తుంది. కావ్య మేడంవస్తారన్న ఆశతో ఇవన్నీ చేశానంటుంది పని మనిషి శాంత. నేను రుద్రాణిలా కాదనడంతో... నీ ఉద్యోగం పీకి పారేస్తా పని మనిషివి పనిమనిషిలా ఉండు అంటే.. మీరు ఇంటి మనిషి ఇంటి మనిషిలా ఉండండి అని కౌంటర్ ఇస్తుంది.

2/9
కావ్యను మోసం చేసిన గెలవడం సిగ్గుమాలిన పని అని రాజ్ పై ఫైర్ అవుతాడు సీతారామయ్య. ఏం జరిగిందని ఇంట్లో అందరూ అడిగితే వాడినే అడగండి అంటాడు..ఆ తర్వాత రాజ్ దొంగతనం గురించి బయటపెట్టేస్తాడు. తప్పని పరిస్థితుల్లో రాజ్ ఒప్పుకుంటాడు. మీరే కదా మోసం చేసి గెలవొచ్చని..చాణక్య నీతి అదే కదా కళావతి విషయంలోనూ అదే చేశానంటాడు

3/9
నిజం తెలిసి అందరూ రాజ్ కి గడ్డిపెడతారు. బోడి సీఈవో సీటుకోసం కావ్య దృష్టిలో భర్తగా దిగజారిపోకుండా ఉంటావ్..ఇప్పటికైనా ఆమెను తీసుకురా అంటుంది ఇందిరాదేవి. నేను ఓడిపోయానని అందరి ముందూ బయటపెట్టినా సరే నేను కళావతిని ఇంటికి తీసుకురాను అని క్లారిటీ ఇచ్చేస్తాడు..విడాకులు ఇస్తానంటాడు..

4/9
కావ్య భోజనం చేస్తుంటే కనకం వచ్చి బాధపడుతుంది. కావ్య అప్పడం-జీవితం అంటూ ఏదో వేదాంతం చెబుతుంది.  ఓడిపోయానన్న బాధ లేదా అని నిలదీస్తుంది. నేను ఏడుస్తూ ఉండాలా అని అడుగుతుంది కావ్య. ఇంతలో సీతారామయ్య కాల్ చేసి నువ్వు ఎలా ఓడిపోయావో, రాజ్ ఎలా గెలిచాడో నాకు అన్నీ తెలుసంటాడు. మళ్లీ నిన్ను CEO ను చేస్తానంటాడు...

5/9
ముందు రోజే ఆయన నా గదిలో టేబుల్ కింద దాక్కుని డిజైన్లు దొంగిలించడం నేను చూశానంటుంది కావ్య. నేను ఓడిపోతే నేను ఆ కంపెనీ నుంచి, ఆయన జీవితం నుంచి తప్పుకోవాల్సి వస్తుందని తెలిసి కూడా డిజైన్లు దొంగిలించి గెలవాలి అనుకున్నారంటే నేను అవసరం లేదనే కదా అర్థం..ఇంకా ఎందుకు ఈ వృధా ప్రయత్నాలు అంటుంది.

6/9
కావ్య మాటలు తలుచుకుని సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ అందరూ బాధపడతారు. భర్తే మోసం చేస్తే కావ్య అలా మాట్లాడడంలో తప్పులేదు అనుకుంటారు..

7/9
ఇందిరా దేవికి కాల్ చేసిన కనకం బాధపడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి..దుగ్గిరాల ఇంటితో సంబంధం తెంచేసుకుని నా కూతురు ఇక్కడే ఉంటానంటోంది ...తనకి ఎవరు న్యాయం చేస్తారని కన్నీళ్లు పెట్టుకుంటుంది . నేను చేస్తానని మాటిస్తుంది అపర్ణ. రెండు రోజుల్లో నా కోడలు నా ఇంట్లో అడుగుపెడుతుందని నమ్మకంగా చెబుతుంది..

8/9
తాతయ్యకి నిజం ఎలా తెలిసిందా అని ఆలోచిస్తాడు రాజ్. ఆ శ్రుతిని చెప్పి ఉంటుందనుకుంటాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి తిడుతుంది.

9/9
బ్రహ్మముడి నవంబరు 23 ఎపిసోడ్ లో అపర్ణ దుగ్గిరాల ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది. ఇంట్లో ఉండనని చెప్పి లెటర్ రాసి పెట్టి కావ్య దగ్గరకు వచ్చేస్తుంది అపర్ణ. ఆ విషయం తెలుసుకుని రాజ్ షాక్ అవుతాడు...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget