అన్వేషించండి

Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు శుబ్మన్ గిల్ గాయపడడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆసియా కప్‌ మొదలైనప్పటి నుంచి కెప్టెన్ శుబ్మన్ గిల్ కు రెస్ట్ దొరకలేదు. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్లలో గిల్ బిజీ అయ్యాడు. దాంతో ప్లేయర్స్ కు రెస్ట్ అవసరమని .. మెంటల్ గా ఫిట్ గా ఉంటేనే గ్రౌండ్ లో గేమ్ బాగా ఆడుతారని అంటున్నారు విశ్లేషకులు. 

కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో మెడకు గాయం అవడంతో గిల్‌ను రెండో టెస్ట్‌ నుంచి తప్పించారు. ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్ లో గిల్ లేకపోవంపై వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై చర్చ మొదలయింది. 

అయితే భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంపై కీలక వ్యాఖలు చేసారని అంటున్నారు క్రికెట్ నిపుణుడు ఆకాష్ చోప్రా. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కావాలంటే ఐపీఎల్ స్కిప్ చెయ్యాలి అని అన్నారట కోచ్ గంభీర్. ఐపీఎల్ లో టీమ్ కు కెప్టెన్ గా ఉండడం ఒత్తిడిగా అనిపిస్తే, కెప్టెన్సీ చేయకండి. భారత్ కోసం ఆడేటప్పుడు ఫిట్‌గా ఉంటే, మానసిక అలసట అనేదే ఉండదు” అని గౌతమ్ గంభీర్ అన్నారట. 

దాంతో గంభీర్ వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వకపోతే సర్రిగా పెర్ఫర్మ్ చేయరని...అలాగే మొదటి టెస్ట్ లో ఇండియా ఓటమికి అది కూడా ఒక కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆట వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
IND Predicted Playing XI vs ZIM 2nd T20I: అభిషేక్  స్థానంలో ప్రభ్‌సిమ్రాన్..!! జింబాబ్వేతో సెకండ్ టి20లో మ్యాచ్ ఇండియా ప్లేయింగ్ 11 లో చేంజెస్, సిరీస్ పై టీమిండియా క‌న్ను..
అభిషేక్  స్థానంలో ప్రభ్‌సిమ్రాన్..!! జింబాబ్వేతో సెకండ్ టి20లో ఇండియా ప్లేయింగ్ 11 లో చేంజెస్, సిరీస్ పై టీమిండియా క‌న్ను..
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Embed widget