అన్వేషించండి
Jabardast Team Reunion : ఓ చోటే చేరిన జబర్దస్త్ టీమ్.. రోజ, అనసూయ, సుధీర్ మొత్తం బ్యాచ్ అంతా ఉన్నారుగా
Jabardast Team Reunion : జబర్దస్త్ పాత టీమ్ అంతా రీసెంట్గా కలిసింది. వీరంతా మీట్ అవ్వడం వెనుక ఓ బలమైన రీజనే ఉంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

రీయూనియన్ అయిన జబర్దస్త్ టీమ్ (Images Source : Instagram/Anasuya Bharadwaj)
1/5

జబర్దస్త్ ఓల్డ్ టీమ్ అంతా రీ యూనియన్ అయింది. రోజ, అనసూయ,, చలాకీ చంటి, రచ్చ రవి, అదిరే అభి, ధనరాజ్ వీళ్లంతా కలిసి ఫోటోలు దిగారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
2/5

ఈ ఫోటోలను అదిరే అభి సోషల్ మీడియాలో షేర్ చేశారు. Get together of our loving Jabardast Family after long time. Had fun and shared happiness అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
3/5

ఈ ఫోటోల్లో సుడిగాలి సుధీర్, శీను కూడా ఉన్నారు. వీరంతా రాకింగ్ రాకేశ్ మూవీని ప్రమోట్ చేయడం కోసం వచ్చారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
4/5

ఈ మీట్ తర్వాత వారంతా కలిసి డిన్నర్‌కి వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి షేర్ చేస్తున్నారు. uperb.chala rojulu aiendi mi andarini chusi.keeptup eppudu Ila happy ga vundali madam❤️❤️❤️ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
5/5

యాంకర్‌గా అనసూయ జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెను చాలామంది జబర్దస్త్ యాంకర్‌గానే గుర్తిస్తూ ఉంటారు. కానీ సినిమాల్లో బిజీ అయిన తర్వాత అనసూయ షో చేయడం మానేసింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 20 Nov 2024 03:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion