అన్వేషించండి

Serial Actor Kiran Raj Injured in a Road Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీరియల్ నటుడు.. సెప్టెంబరు 12న తను హీరోగా నటించిన సినిమా రిలీజ్!

Serial Actor Kiran Raj Injured in a Road Accident: సీరియల్ నటుడు కిరణ్ రాజ్ బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు...

Serial Actor Kiran Raj Injured in a Road Accident (Image Credit: Kiran Raj / Instagram)

1/7
'కన్నడత్తి' సీరియల్ నటుడు కిరణ్ రాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛాతికి బలమైన గాయాలు కావడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. బెంగళూరు సమీపంలో కారు డివైడర్ ను ఢీకొట్టింది.

2/7
కిరణ్ రాజ్ నటించిన 'రాణి' మూవీ సెప్టెంబరు 12 న విడుదలవుతోంది.  ప్రమాద సమయంలో  'రాణి' సినిమా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత గిరీష్‌ కూడా కారులో ప్రయాణిస్తున్నారు..ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు

3/7
కిరణ్ రాజ్ ప్రతివారం... గుట్టాయన పాళ్యం సమీపంలో ఉన్న శరణార్థి కేంద్రానికి భోజనం పెట్టేందుకు వెళుతుంటాడు. అక్కకు ఆహారం తీసుకుని వెళుతుండగా ఈ ఘటన జరిగింది..

4/7
మొదట హిందీ సీరియల్స్ లో నటించిన కిరణ్ రాజ్.. ఆ తర్వాత కన్నడ స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. 'కన్నడత్తి' సీరియల్‌లో హర్ష పాత్ర  మంచి పేరు తెచ్చిపెట్టింది.

5/7
ప్రస్తుతం కిరణ్ రాజ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు..ఇలాంటి టైమ్ లో తను నటించిన రాణి మూవీ విడుదలవుతుందా వాయిదా పడుతుందా అనే గందరగోళం నెలకొంది..

6/7
సీరియల్ నటుడు కిరణ్ రాజ్
సీరియల్ నటుడు కిరణ్ రాజ్
7/7
సీరియల్ నటుడు కిరణ్ రాజ్
సీరియల్ నటుడు కిరణ్ రాజ్

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
Bigg Boss 8 telugu Day 6 Promo 3:  ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
Bigg Boss 8 telugu Day 6 Promo 3:  ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
AP Rains: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ - రాబోయే 3 రోజులు వర్షాలు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ - రాబోయే 3 రోజులు వర్షాలు
Embed widget