అన్వేషించండి

Brahmamudi Serial Today December 17 Highlights : 'సన్నాఫ్ సత్యమూర్తి' లో అల్లు అర్జున్ లా రాజ్ - బ్రహ్మముడి డిసెంబరు 17 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode: ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi December 17th Episode

1/8
సీతారామ‌య్య మా అబ్బాయిని చదివించారు..ఇంజినీరింగ్ లో చేర్పించాలంటే ఫీజుకోసం సహాయం చేస్తాను అన్నారని చెబుతారు. సీతారామయ్య చావుబతుకుల్లో ఉన్నారు ఆయనకే ఎక్కువ ఖర్చు అవుతోందని ఫైర్ అవుతుంది. ఇన్నాళ్లూ వాడుకుంది చాలు మీరు వెళ్లండి అని పంపించేస్తుంది

2/8
దిక్కులేని నీలాంటి వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టి తిండిపెట్టి చదివించినప్పుడు దారినపోయే దానయ్యకి సహాయం చేస్తే తప్పేంటి అత్తా అని క్లాస్ వేస్తుంది స్వప్న. మా అత్తకు మతి స్థిమితం లేదన్న రాజ్ పై ఫైర్ అవుతుంది రుద్రాణి. నీ సొమ్మేం దోచిపెట్టడం లేదుకదా అని రుద్రాణికి క్లాస్ వేస్తారు.

3/8
నా భర్త కష్టార్జితాన్ని ఎవరికైనా ఇచ్చే అధికారం ఆయనకు ఉంటుంది. దాన‌ధ‌ర్మాల కోసం సీతారామ‌య్య త‌న యావ‌దాస్తిని వదులుకునేందుకు సిద్ధం అంటుంది ఇందిరాదేవి. అప్పుడు రోడ్డున పడతాం అంటుంది రుద్రాణి. నా కొడుకులు, మనవలు చేతకానివాళ్లు కాదంటుంది. తాతయ్య మాట నిలబెట్టావ్ రాజ్ అని అభినందిస్తుంది ఇందిరాదేవి.

4/8
అప్పు కాల్ చేసి తనకు కాల్ కూడా చేయలేదంటుంది. కళ్యాణ్ పొడి పొడిగా సమాధానం చెబుతుంది. ఆ తర్వాత కళ్యాణ్ హాస్పిటలో ఉన్నాడని తెలుసుకుని ఏం జరిగిందని అడుగుతుంది.. లిరిసిస్ట్ కి జ్వరం వస్తే హాస్పిటల్ కి తీసుకొచ్చానంటాడు.

5/8
సుభాష్, ప్రకాశం డబ్బులు అడిగితే తీసుకొచ్చి ఇస్తుంది కావ్య.. ఆ తర్వాత రాహుల్ అడిగితే ఎందుకు అని క్వశ్చన్ చేస్తుంది. కారణాలు కావాలంటే మా చిన్నత్తను పిలుస్తా అంటాడు..ధాన్యలక్ష్మి నోటికి భయపడి డబ్బు ఇచ్చేస్తుంది కావ్య. లెక్కలు అడిగితే తాను బుక్కైపోతాను అనుకుంటుంది కావ్య .

6/8
కాఫీ తీసుకొచ్చి ఇస్తే రాజ్ చిరాకుపడతాడు..కాఫీ తాగ‌క‌పోతే ఫైన్ వేస్తావా అని ఫైర్ అవుతాడు. ఏం జరిగిందని అడిగితే బయటకు పొమ్మని కసురుకుంటాడు.

7/8
ఈ బరువు మోయలేకపోతున్నానని కావ్య అపర్ణకి తాళాలు ఇస్తుంది.అందరూ లక్షల్లో డబ్బు అడుగుతున్నారు..ఇవ్వకపోతే నువ్వెంత నీ బతుకెంత  నీ పుట్టింటి ఆస్తి అడుగుతున్నామా అని ఫైర్ అవుతున్నారంటుంది

8/8
సీతారామ‌య్య‌పెట్టిన ష్యూరిటీ సంత‌కానికి సంబంధించిన డ‌బ్బుల కోసం బ్యాంకు వాళ్లు దుగ్గిరాల ఇంటికెళతారు. సంతకం పెట్టమని ఇందిరాదేవి అంటే.. రుద్రాణి, ధాన్యలక్ష్మి ఒప్పుకోరు. ఆస్తిలో వాటాకోసం కోర్టుకు వెళతామని నిలదీస్తారు. ఆ మాట వినగానే ఇందిరాదేవి కుప్పకూలిపోతుంది.

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Embed widget