అన్వేషించండి
Satyabhama Serial Today December 17 Highlights : MLAగా పోటీ చేస్తానని మహదేవయ్యకి షాక్ ఇచ్చిన సత్య.. క్రిష్ దారెటు - సత్యభామ డిసెంబరు 17 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....
(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/9

ఇంటి గొడవను మహదేవయ్యే క్రియేట్ చేసి మహదేవయ్యే సాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత విశ్వనాథం ఎమోషన్ అవుతాడు. నాకోసం ఎంత కష్టపడ్డావ్ అమ్మా అని కూతురు సత్యతో మాట్లాడుతాడు. ఈ సమస్య క్రియేట్ చేసింది మహదేవయ్యే అని నేను నమ్ముతానమ్మా అంటాడు విశ్వనాథం. నీ ఉద్వేగాన్ని గొంతుదాటి బయటకు రానివ్వలేదు..అదీ నా కూతురంటే అని మెచ్చుకుంటాడు..
2/9

మీ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోంది..అదేంటని అడగను..చెప్పేవిషయమే అయితే చెప్పేదానివే. కానీ కొమ్ములతో కొండని ఢీ కొట్టడం జరిగేపనికాదమ్మా అంటాడు. కొన్ని విషయాల్లో లాభనష్టాలు బేరీజు వేసుకోతుండా వెళ్లాలి నాన్నా అంటుంది.
Published at : 17 Dec 2024 09:44 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















