అన్వేషించండి

Brahmamudi Serial Today December 18 Highlights : సడెన్ గా కావ్యపై రాజ్ కి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసా- బ్రహ్మముడి డిసెంబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode: ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi December 18th Episode

1/11
దుగ్గిరాలవారింటి ఇనప్పెట్టే తాళాలు అంటే తాళలేనంత తలనొప్పి అంటుంది కావ్య. వాటిని అత్త అపర్ణ దగ్గర పెట్టేస్తుంది. ఈ మాత్రందానికే బెదిరిపోతే ఎలా..నేను అలసిపోయి నీకు తాళాలు ఇవ్వలేదు..అలవాటు అవుతుందని ఇచ్చానంటుంది

2/11
నువ్వు దేవతవు కాదు అందరకీ నచ్చడానికి...తప్పును తప్పు అని ధైర్యంగా చెప్పు.. వాళ్లు అడిగింది అవసరమో, కాదో తెలుసుకుని, అడిగినంత కాకుండా తగ్గించి ఇవ్వాలంటుంది. నువ్వు వెనకడుగు వేస్తే నాకు అవమానం..ధైర్యంగా నిలబడు అని ధైర్యం చెబుతుంది.

3/11
తాతయ్య పేరు చెబితే డబ్బులు ఈజీగా ఇస్తారన్నమాట..ఇకపై నా ఫ్రెండ్స్ ని ఒ్కకొక్కర్నీ రంగంలోకి దించుతాను అనుకుంటాడు రాహుల్. ఆ తర్వాత కొందరు ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఫారెన్ చదువుకోసం 50 లక్షలు అడగమంటాడు. ఇంతలో స్వప్న వచ్చి నీకు బుర్రలేదని అర్థమైందంటూ క్లాస్ వేస్తుంది.

4/11
రాహుల్  ఏం ప్లాన్ చేశాడో రుద్రాణి తెలుసుకుని...అలా వస్తే మాత్రం డబ్బులిస్తారా? తాతయ్య ఎవరికి మాటఇచ్చారో ఎంక్వైరీ చేయకుండానే ఇస్తారా అని క్లాస్ వేస్తుంది.

5/11
కాఫీ ఇవ్వలేదని రాజ్ అడిగితే రాత్రి ఇస్తే అరిచారు కదా అంటుంది. ప్రతిసారీ అరిచేవాడిలా కనిపిస్తున్నానా అంటే.. అనలేదు జరిగినవి చెబుతున్నా అంటుంది. ఎస్ ఐ కాల్ చేసి..ఫేక్ గాడు.. బ్యాంకాక్ వెళ్లాడని అక్కడినుంచి వేరే కంట్రీకి వెళ్లాడని చెబుతాడు.

6/11
కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన కావ్యపై ఫైర్ అవుతాడు రాజ్..ప్రైవసీ ఇవ్వవా అంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ పరాయివాడిముందు నీ భార్యను అవమానిస్తావా అని కోప్పడుతుంది. సారీ కళావతి అనేసి అక్కడినుంచి వెళ్లిపోతాడు.

7/11
ఏదో జరుగుతోంది..ఎందుకో కంగారుపడుతున్నాడు..వెళ్లి మాట్లాడాలి అనుకుంటుంది కావ్య. ఏం జరిగిందని అడుగుతుంది. తెలిస్తే  ఆరుస్తావా తీరుస్తావా అంటాడు. శత్రుసైన్యం, దండయాత్ర అని వెటకారంగా చెబుతాడు రాజ్. నాకు సైనికులు లేరులెండి వన్ విమెన్ ఆర్మీ అంటూ వెళ్లిపోతుంది.

8/11
బ్యాంక్ వాళ్లు ఇంటికి వచ్చి సీతారామయ్య  వంద కోట్లకు షూరిటీ విషయం బయటపెట్టేస్తారు. ఆస్తులు జప్తు చేస్తాం అంటే..కనీసం నోటీస్ ఇవ్వాలికదా అంటాడు సుభాష్. మీ ఆఫీస్ లో ఇచ్చాం..రాజ్ గారు టైమ్ అడిగారని చెబుతారు.  ఇమిడియట్‌గా ఇల్లు ఖాళీ చేయండి అంటారు.

9/11
ముసలోడు నిలువునా ముంచేశాడు..రోడ్డుమీద నిలబెట్టేశాడు అని రుద్రాణి రచ్చ మొదలెడుతుంది. నోరు జారకు అంటుంది ఇందిరాదేవి. ఇంకా ముసలోడికి గౌరవం ఇచ్చేదేంటి అంటూ..ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది.

10/11
నాకొడుకు ఆటో నడుపుతుంటే వాడిపై పడి తినాలి..ఇన్నాళ్లూ కోడలిని రానివ్వలేదు అది రానిస్తుందా అని శోకాలు తీస్తుంది ధాన్యలక్ష్మి. కుటుంబం అంటే మీ ఇద్దరేనా అందరం కలసి పంచుకుందా అని అపర్ణ అంటే..ఇంకా ఇక్కడ ఏం మిగిలింది ముసలోడు మా నోట్లో మట్టికొట్టాడు అని ఫైర్ అవుతారు.

11/11
బ్రహ్మముడి డిసెంబర్ 13 ఎపిసోడ్ లో...కావ్య బూజు దులుపుతుంటే రాజ్ వచ్చి సడెన్ గా పిలుస్తారు..కావ్య ఉలిక్కిపడి వెనక్కుపడబోతుంటే రాజ్ పట్టుకుంటాడు. కాసేపు కళ్లు కళ్లు కలుస్తాయి.  వాళ్లను ధాన్యలక్ష్మి, రుద్రాణి చూస్తారు..

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
Russia cancer Vaccine: ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్య- క్యాన్సర్ వ్యాక్సిన్‌ తయారు చేసినట్టు వెల్లడి
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Embed widget