అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu Fame Rishi: 'గుప్పెడంత మనసు' కంటే ముందు రిషి తెలుగులో నటించిన ఫస్ట్ సీరియల్ ఏదో తెలుసా?
Guppedantha Manasu Serial Fame Rishi: గుప్పెడంత మనసు సీరియల్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రిషి అలియాస్ ముఖేష్ గౌడ అంతకు ముందే తెలుగులో ఓ సీరియల్లో నటించాడనే విషయం తెలుసా?
![Guppedantha Manasu Serial Fame Rishi: గుప్పెడంత మనసు సీరియల్ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రిషి అలియాస్ ముఖేష్ గౌడ అంతకు ముందే తెలుగులో ఓ సీరియల్లో నటించాడనే విషయం తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/5678218d275d5e792f874d24e01ca5131719137875982929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖేష్ గౌడ (Image Credit: Instagram)
1/8
![Interesting Facts About Guppedantha Manasu Fame Mukesh Gowda: 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో రిషి అకా ముఖేష్ గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/35f68ccebf778bfdde9a07e2e2833db9fac4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Interesting Facts About Guppedantha Manasu Fame Mukesh Gowda: 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో రిషి అకా ముఖేష్ గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/8
![స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్లో కన్నడ నటుడైన ముఖేష్ గౌడ.. రిషి సార్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇందులో అతడి లుక్, యాటిట్యూడ్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/aadb4c89d174065c5ad465d3c01ae6e0e89c5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ సీరియల్లో కన్నడ నటుడైన ముఖేష్ గౌడ.. రిషి సార్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇందులో అతడి లుక్, యాటిట్యూడ్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.
3/8
![ముఖ్యంగా ఈ రిషి సార్‌కి విపరీతమై లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే అసలు గుప్పెడంత మనసు సీరియల్ నడిచేదే రిషి వల్ల అనేది చాలా మంది అభిప్రాయం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/66cac1d7d7b78b3925ed21a6eee0365fdf26a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముఖ్యంగా ఈ రిషి సార్‌కి విపరీతమై లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే అసలు గుప్పెడంత మనసు సీరియల్ నడిచేదే రిషి వల్ల అనేది చాలా మంది అభిప్రాయం.
4/8
![అది ప్రూవ్ కూడా అయ్యింది. రిషి సీరియల్లో కొంతకాలం కనిపించలేదు. దీంతో టీఆర్పీ రేటింగ్ సీరియల్ అమాంతం పడిపోయింది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత రిషి సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చేసాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/68e4858dc51a6b0379334673cd3185afd4c82.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అది ప్రూవ్ కూడా అయ్యింది. రిషి సీరియల్లో కొంతకాలం కనిపించలేదు. దీంతో టీఆర్పీ రేటింగ్ సీరియల్ అమాంతం పడిపోయింది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత రిషి సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చేసాడు.
5/8
![ఇదిలా ఉంటే 'గుప్పెడంత మనసు' సీరియల్‌తో ఒక్కసారిగా పాపులరైన ముఖేష్ గౌడ్ తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలుసా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/e60e5c4e6378b48b29b8d19d943b915e5001a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉంటే 'గుప్పెడంత మనసు' సీరియల్‌తో ఒక్కసారిగా పాపులరైన ముఖేష్ గౌడ్ తెలుగులో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలుసా.
6/8
![ఈ సీరియల్ కంటే ముందు రిషి ఈటీవీలో వచ్చిన 'ప్రేమ నగర్'(2019) అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే అతడి తెలుగు డెబ్యూ సీరియల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/f27392a18351a50c31ac6f58892db8aebcc4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సీరియల్ కంటే ముందు రిషి ఈటీవీలో వచ్చిన 'ప్రేమ నగర్'(2019) అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే అతడి తెలుగు డెబ్యూ సీరియల్.
7/8
![ఇందులో స్టూడెంట్‌గా కనిపించాడు. గుప్పెడంత మనసు సీరియల్లో కాలేజ్ ప్రొఫెసర్ అండ్ ఎండీగా లీడ్ రోల్లో చేసిన రిషి ఈ సీరియల్లో స్టూడెంట్‌గా కనిపించాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/440c0002af1552be7c7d6ed0b78f2d7d01c28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో స్టూడెంట్‌గా కనిపించాడు. గుప్పెడంత మనసు సీరియల్లో కాలేజ్ ప్రొఫెసర్ అండ్ ఎండీగా లీడ్ రోల్లో చేసిన రిషి ఈ సీరియల్లో స్టూడెంట్‌గా కనిపించాడు.
8/8
![కానీ రిషి ఈటీవీలో 'ప్రేమ నగర్' అనే సీరియల్లో నటించాడని చాలా తక్కువ మందికి తెలుసు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/0050c80e2629e36a853c5d2fc79c2068a75f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కానీ రిషి ఈటీవీలో 'ప్రేమ నగర్' అనే సీరియల్లో నటించాడని చాలా తక్కువ మందికి తెలుసు.
Published at : 23 Jun 2024 03:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
క్రికెట్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement