అన్వేషించండి

Guppedantha Manasu August 15th Episode: రిషికి పెద్ద షాక్ ఇచ్చిన వసుధార - జన్మ రహస్యం తెలుసుకున్న మను ఏం చేయబోతున్నాడు!

Guppedantha Manasu Serial Today: దేవయాని - శైలేంద్ర స్కెచ్ లకు చెక్ పెడుతూ కాలేజీ ఎండీగా రిషినే ప్రకటించింది వసుధార...మరో వైపు మను శైలేంద్ర నుంచి నిజం తెలుసుకున్నాడు.ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/8
గుప్పెడంతమనసు సీరియల్ లో ఎండీగా ఎవర్ని ప్రకటిస్తారన్న ఉత్కంఠకు చెక్ పెడుతూ రిషినే ఎండీ అని ప్రకటించేసింది వసుధార. ఆ మాట విని కోపంగా లేచి బయటకు వెళ్లిపోయాడు రిషి.. ఎందుకంటే తనకు ఎండీగా ఉండడం ఇష్టంలేదని ముందే చెప్పాడు..అయినప్పటికీ వసుధార తన పేరు ప్రకటించడం రిషికి నచ్చలేదు

2/8
ఆ వెనుకే ఫాలో అయిన వసుధార...మీరు తప్ప ఈ పదవికి ఎవరూ సరిపడరు అని క్లారిటీ ఇస్తుంది. నాకు మాటిచ్చారు..నా నిర్ణయానికి విలువ ఇస్తానన్నారు...డీబీఎస్టీ కాలేజీకి రాజుగా మీరే ఉండాలి..ఇంకెవ్వరూ ఆపదవికి న్యాయం చేయలేరు అని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తుంది

3/8
రిషి మాత్రం ససేమిరా అంటాడు. నేను కానీ మీరు కానీ వేరేవారి చేతుల్లో పెట్టి డీబీఎస్టీ కాలేజీ పతనం అయిపోతుంటే చూద్దామా అంటుంది వసుధార. మీరు ఈ పదవి ఎందుకు వద్దనుకుంటున్నారో తెలియదు కానీ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్నిసార్లు ఒప్పుకుని తీరాలి... పది మంది భవిష్యత్ కోసం మీలాంటి వాళ్లు ముందడుగు వేయాలి

4/8
నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నావా అని రిషి ఫైర్ అవుతాడు..అయినప్పటికీ మీరైతేనే ఎండీగా బావుంటుంది...మీవల్ల సమాజానికి మంచిజరగాలని ఓ స్టూడెంట్ గా అడుగుతన్నానని చెబుతుంది..రిషి ఆలోచనలో పడతాడు...

5/8
నా ఆలోచన, అభిప్రాయంతో నీకు పనిలేదా అని రిషి ఫైర్ అవుతాడు..మీరు ప్రతిక్షణం కాలేజీ గురించి,స్టూడెంట్స్ గురించి ఆలోచించేవారు.. అలాంటిది ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారని నిలదీస్తుంది. ఇప్పుడుకూడా మీరు ఎండీగా ఉండేందుకు ఇష్టపడకపోతే మీ చేతులారా కాలేజీని నాశనం చేసినవారు అవుతారు ఆలోచించండి అంటుంది...

6/8
మరోవైపు  శైలేంద్రని కిడ్నాప్ చేసిన మను... తన తండ్రి ఎవరో చెబితే వదిలేస్తానని అంటాడు. చాలాసేపు అడిగించుకున్న తర్వాత మహేంద్రనే నీ తండ్రి అని చెప్పేస్తాడు శైలేంద్ర.

7/8
మను మాత్రం ఆ మాట నిజం అని నమ్మడు..ప్రూఫ్స్ చూపించాలా అని చెప్పి..దేవయానికి కాల్ చేసి వసుధార గతంలో కాలేజీని వదిలివెళుతున్నప్పుడు రాసిన లెటర్ ప్రూఫ్ చూపిస్తాడు. దేవయానికి కాల్ చేసి ఆ లెటర్ ఫొటో పెట్టించుకుని మరీ చూపిస్తాడు

8/8
మరోవైపు దేవయానికి ఏం జరుగుతుందో అర్థంకాదు..అటు కాలేజీలో శైలేంద్ర లేడు..ఎక్కడినుంచో కాల్ చేశాడు..అసలేం జరుగుతోంది అని టెన్షన్ పడుతుంటుంది.. మొత్తానికి నిజాలన్నీ బయటపడబోతున్నాయ్...

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Crime News: హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Embed widget