మీరు ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక జవాన్ తో కలిసి నా సినిమాలోని పాట పాడారు. అందరు ఆ వీడియో నాకు పంపి ఆనందపడ్డారు అని అలియా బట్ చెప్తూ .. మీకు అసలు పాటలు వినే సమయం ఉందా అని అడగగా.. అవును నాకు సమయం దొరికినప్పుడల్లా నేను పాటలు వింటాను అని నరేంద్ర మోదీ బదులిచ్చారు.