అన్వేషించండి

Anasuya : అందమే అసూయ పడేలా ముస్తాబైన అనసూయ.. పట్టుచీరలో పుత్తడిబొమ్మ మాదిరిగా ఉంది కదూ

Anchor Anasuya Latest Photos : తెలుగు యాంకర్ అనసూయ.. తన లేటెస్ట్ ఫోటోలతో మరోసారి మెస్మరైజ్ చేసింది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచుగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.

యాంకర్ అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Anasuya Bharadwaj)

1/6
తెలుగు యాంకర్.. తెలుగింటి అందంతో ముస్తాబైతే అచ్చం అనసూయలాగా ఉంటుంది. తనదైన శైలిలో ట్రెడీషనల్​ లుక్​కి మోడ్రన్ టచ్​ ఇచ్చింది ఈ పుష్ప 2 భామ.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

2/6
పట్టుచీరలో పుత్తడిబొమ్మలా ముస్తాబైంది అనసూయ. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని.. స్లీవ్​ లెస్​ హ్యాండ్స్​తో మోడ్రన్ టచ్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

3/6
మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుని.. హెయిర్​ని పోనిటైల్ వేసుకుని అందంగా ముస్తాబైంది అనసూయ. గోల్డెన్ మేకప్ లుక్​లో కళ్లకు కాటుక పెట్టుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)

4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేయగా.. ఆమె అభిమానులు ❤️❤️❤️❤️❤️ అని కామెంట్లు ఇస్తూ తమ ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక ఫ్యాన్.. ఇంతందం దారి మళ్లిందా అంటూ పాటలోని లిరిక్​నే కాంప్లిమెంట్​గా ఇచ్చాడు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

5/6
యాంకర్​గా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది అనసూయ. కెరీర్​ని సక్సెస్​ఫుల్​గా ముందుకు తీసుకువెళ్తూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

6/6
సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమాలో కూడా నటించి.. అభిమానులను మెప్పించింది ఈ భామ. (Images Source : Instagram/Anasuya Bharadwaj)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Samsung Galaxy Ring 2: మరిన్ని సైజుల్లో శాంసంగ్ రింగ్ - వచ్చే నెలలోనే లాంచ్!
మరిన్ని సైజుల్లో శాంసంగ్ రింగ్ - వచ్చే నెలలోనే లాంచ్!
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Samsung Galaxy Ring 2: మరిన్ని సైజుల్లో శాంసంగ్ రింగ్ - వచ్చే నెలలోనే లాంచ్!
మరిన్ని సైజుల్లో శాంసంగ్ రింగ్ - వచ్చే నెలలోనే లాంచ్!
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Embed widget