అన్వేషించండి

Deepika Rangaraju : బ్రహ్మముడి కావ్య లేటెస్ట్ ఫోటోలు చూశారా.. కొత్త డ్రెస్ వేసుకున్న తర్వాత ఈమె చేసిన పని తెలిస్తే నవ్వుకుంటారు

Deepika Rangaraju Latest Photos : దీపిక రంగరాజు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఎల్లో కలర్ డ్రెస్​లో దీపిక చాలా అందంగా కనిపించింది.

బ్రహ్మముడి కావ్య లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Deepika Rangaraju)

1/6
దీపిక రంగరాజుగా కంటే.. బ్రహ్మముడి కావ్యగా ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకుంది. బుల్లితెరకు ఈ భామ చాలా సుపరిచితురాలు. (Image Source : Instagram/Deepika Rangaraju)

2/6
ఈమె తాజాగా బ్యూటీఫుల్ అవుట్​ ఫిట్​లో అందంగా ముస్తాబైంది. ప్రమోషన్స్​లో భాగంగా ఫోటోషూట్ కూడా చేసింది.(Image Source : Instagram/Deepika Rangaraju)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ.. I chose to be happy always 😊 🥰 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి ఈమె అభిమానులు క్యూట్​గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.(Image Source : Instagram/Deepika Rangaraju)

4/6
పై ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసిన తర్వాత కావ్య మరో రీల్​కూడా ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను పోస్ట్ చేసి దానికో ఓ ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చింది.(Image Source : Instagram/Deepika Rangaraju)

5/6
డ్రెస్ వేసుకున్న తర్వాత నాకు నేనే కాస్త లావుగా అనిపించాను. అందుకే కాసేపు సైకిల్​ తొక్కాను. ఇప్పుడు కాస్త పర్లేదనిపించింది. అప్పుడు నాకు నేను అందంగా కనిపించానని తెలిపింది. (Image Source : Instagram/Deepika Rangaraju)

6/6
తమిళనాడుకు చెందిన దీపికా.. అక్కడ కంటే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ నవిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్​తో మంచి పేరు తెచ్చుకుంది.(Image Source : Instagram/Deepika Rangaraju)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget