అన్వేషించండి

Rashi Khanna: హొయలుపోతున్న ఢిల్లీ సోయగం

తక్కువ సమయంలో తెలుగుతో పాటు చాలా దక్షిణాది, ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాశి ఖన్నా. అందమైన నవ్వు.. అద్భుతమైన అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

(Image courtesy - @raashiikhanna/Instagram)

1/6
అనుకోకుండా మోడలింగ్‌లోకి వచ్చి.. అక్కడ్నుంచి ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. సినిమాల్లోకి రాకముందు చాలా అడ్వర్‌టైజ్మెంట్స్‌లో నటించింది రాశి. (Image courtesy - @raashiikhanna/Instagram)

2/6
మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా పరిచయం అయింది రాశి. అందులో హీరో జాన్ అబ్రహం  భార్యగా నటించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమా కూడా విజయం సాధించడంతో రాశి స్టార్ అయిపోయింది.(Image courtesy - @raashiikhanna/Instagram)

3/6
తెలుగు సినిమాల్లోకి 2013లో ఎంట్రీ ఇచ్చింది రాశి. ఊహలు గుసగుసలాడే సినిమాలో ఈమె హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత అక్కినేని వారి మనం  సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత వరసగా హీరోయిన్ పాత్రలు ఈమె కోసం క్యూ కట్టాయి. వరస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ.(Image courtesy - @raashiikhanna/Instagram)

4/6
ఈ మధ్య తెలుగు కంటే ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలపై ఫోకస్ పెడుతుంది రాశి ఖన్నా.  (Image courtesy - @raashiikhanna/Instagram)

5/6
గ్లామర్ షో విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది రాశి. తనకు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు కావాలని.. కానీ కొందరు గ్లామరస్ పాత్రలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ తాను మాత్రం గ్లామర్ షోలో హద్దుల్లోనే ఉంటానని చెప్పింది. (Image courtesy - @raashiikhanna/Instagram)

6/6
ప్రస్తుతం పలు తెలుగు, తమిళ  సినిమాలు చేస్తుంది. (Image courtesy - @raashiikhanna/Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget