అన్వేషించండి
Advertisement
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Telangana Group 1 Results: ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాల్లో మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత పొందారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నారు.
Group 1 Preliminary Results: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో చూసేలా అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ కీతో పాటు రిజల్ట్స్‌ను కూడా టీజీపీఎస్సీ ఒకేసారి విడుదల చేసింది.
ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాల ప్రకారం.. గ్రూప్ 1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నారు.
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్స్, ఫైనల్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion