అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: వసుధార - సరోజ ఇరువురి భామల మధ్య నలిగిపోతున్న రిషి అలియాస్ రంగా రీసెంట్ ఫొటోస్!
Guppedantha Manasu Mukesh Gowda: గుప్పెడంతమనసు అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి..ఎట్టకేలకు రిషి రీ ఎంట్రీ ఇచ్చాడు...కానీ రంగాగా రావడంతో ఇటు వసుధార అటు సరోజ ఆడేసుకుంటున్నారు...
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
1/8

గుప్పెడంత మనసు సీరియల్‌లోకి ఎట్టకేలకు రిషి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయినా ఫ్యాన్స్ కి కిక్ సరిపోలేదు. ఈగోమాస్టర్ లా వచ్చి శైలేంద్ర, దేవయాని ఆటకట్టిస్తాడు అనుకుంటే...రంగాగా వచ్చి గతం మర్చిపోయి వసుధారని వెయిట్ చేయిస్తున్నాడు
2/8

ఈ సీరియల్ కి ఆయువు అంటేనే రిషిధార లవ్ స్టోరీ. ఇప్పుడు వీళ్లమధ్యకు వచ్చింది సరోజ. రషి సర్ అని వసుధార అంటే కాదు కాదు మా రంగా బావ అంటోంది సరోజ. దీంతో లవ్ స్టోరీ ట్రాక్ తప్పింది.
Published at : 07 Jul 2024 02:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















