అన్వేషించండి

Tollywood Heroes : వెండితెరపై రియల్ హీరోలుగా రీల్ హీరోలు!

Tollywood Heroes

1/10
ఈరోజుతో కార్గిల్ విజయానికి 22 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా సైనికుల స్పూర్తితో వెండితెరపై అలరించిన తెలుగు హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు 'బొబ్బిలి పులి', 'జై జవాన్' లాంటి సినిమాల్లో సైనికులుగా కనిపించి అలరించారు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు మిలిటరీ డ్రెస్సుల్లో కనిపించారు. 

2/10
వరుణ్ తేజ్ : 'కంచె' సినిమాలో సైనికుడిగా ఈ మెగా హీరో పెర్ఫార్మన్స్ ను అంత ఈజీగా మర్చిపోలేం. 

3/10
రానా దగ్గుబాటి : 'ఘాజీ' సినిమాలో నేవీ ఆఫీసర్ గా కనిపించారు రానా. ఆయన కెరీర్ లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. 

4/10
అల్లు అర్జున్ : 'సరైనోడు', 'నా పేరు సూర్య' లాంటి సినిమాల్లో బన్నీ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించారు. 'నా పేరు సూర్య'లో అయితే బోర్డర్ కి వెళ్లి ఫైట్ చేయాలని పరితపించే పాత్రలో బన్నీ ఒదిగిపోయారు. 

5/10
మహేష్ బాబు : తొలిసారి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో మేజర్ గెటప్ లో కనిపించారు. మిలిటరీ డ్రెస్ లో మహేష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

6/10
ఆది సాయికుమార్ : 'ఆపరేషన్ గోల్డ్‌ఫిష్‌' సినిమాలో ఎన్ఎస్‌జీ కమెండోగా  పాత్రలో అద్భుత నటనను కనబరిచారు ఈ యంగ్ హీరో. 

7/10
నాగచైతన్య : 'వెంకీ మామ' సినిమాలో చైతు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. అలానే ఇప్పుడు 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో మరోసారి సైనికుడిగా కనిపించబోతున్నారు. 

8/10
నాని : గతేడాది విడుదలైన 'వి' సినిమాలో మన నేచురల్ స్టార్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించారు. 

9/10
ఆకాష్ పూరి : 'మెహబూబ్' సినిమాలో ఈ కుర్ర హీరో పాక్ సైనికుడి పాత్రలో కనిపించారు. 

10/10
అడివి శేష్ : త్వరలోనే రిలీజ్ కాబోతున్న 'మేజర్' సినిమాలో అడివి శేష్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. 26/11 ఎటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్

Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Kavali Accident: కావలిలో ఘోర ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Chamkila Movie Review: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?
PMKVY: సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
సొంతంగా బిజినెస్‌ స్టార్‌ చేయండి - ఉచిత శిక్షణతో పాటు బహుమతులు కూడా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
Sai Pallavi as Ramayan Sita: సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
సీతగా సాయి పల్లవి, దట్‌ ఈజ్‌ నేచురల్‌ బ్యూటీ - అందరి హీరోయిన్‌లా కాదు.. సో స్పెషల్‌
Kalki Movie: కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ - ఏపీ, తెలంగాణలో నయా రికార్డ్స్, ప్రభాస్ డబుల్ సెంచరీ కొడతాడా?
Embed widget