అన్వేషించండి
Disha Patani : హీరోయిన్ దిశా పటానీ హాట్ లుక్స్.. క్యూట్ ఐటమ్ బాంబ్ అంటోన్న ఫ్యాన్స్
Disha Patani Latest Photos : దిశా పటానీ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. హాట్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో క్యూట్‌గా కనిపించింది ఈ హీరోయిన్.

దిశా పటానీ హాట్ లుక్స్(Image Source : Instagram/Disha Patani)
1/5

దిశా పటానీ మరోసారి ఇన్‌స్టాలో హాట్నెస్ పెంచేసింది. లైట్ బ్లూ కలర్ థై స్లిట్ డ్రెస్‌లో డీప్ నెక్, స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనిపించింది.(Image Source : Instagram/Disha Patani)
2/5

హెయిర్ లీవ్ చేసి.. గోల్డెన్ మేకప్ లుక్‌లో దిశా సూపర్ హాట్‌గా కనిపిచింది. తాజాగా ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Image Source : Instagram/Disha Patani)
3/5

మినిమల్ జ్యూవెలరీలో రెడ్ లిప్‌స్టిక్‌తో దిశా చాలా అందంగా కనిపించింది. అందుకే ఈ ఫోటోలకు ఓ వ్యక్తి క్యూట్ ఐటమ్ బాంబ్ అంటూ కామెంట్ పెట్టారు. (Image Source : Instagram/Disha Patani)
4/5

Gorgeous🔥❤️, Queen 👑, Stunning 😍 అంటూ కామెంట్లు చేస్తూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఆమె అభిమానులు. హాట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్లు నింపేస్తున్నారు.(Image Source : Instagram/Disha Patani)
5/5

దిశా తాజాగా కంగువ సినిమాలో కనిపించింది. హీరోయిన్గా కెరీర్‌ని ముందుకు తీసుకువెళ్తూ.. హాట్ ఫోటోషూట్లతో ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. (Image Source : Instagram/Disha Patani)
Published at : 21 Nov 2024 01:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion