అన్వేషించండి
Tamannaah Bhatia: సీతాకోక చిలకల గుంపు నడుం ఒంపుల్లో కితకితలాడే... రెడ్ రోజ్ డ్రెస్ లో తమన్నా లుక్ ఏమన్నా ఉందా అసలు!
Tamannaah Bhatia Photos: మిల్కీ బ్యూటీ తమన్నా రెడ్ రోజ్ డ్రెస్ లో పాలరాతి శిల్పంగా మెరిసిపోతోంది. ఈ ఫొటోస్ చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు
actress Tamannaah Bhatia
1/6

రీసెంట్ గా ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తమన్నా.
2/6

భారీ అంచనాల మధ్య విడుదలైన ఓదెల2 తమన్నాకి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు. ఈ సినిమాలో నాగసాధువుగా కనిపించింది తమన్నా
3/6

ఓవైపు సినిమాల్లో బిజీగా ఉన్న తమన్నా..మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ గా షేర్ చేసింది
4/6

స్టైలిష్ డ్రెస్ కన్నా తమన్నా స్టైలిష్ ఫోజులు అదిరాయ్ అంటున్నారు నెటిజన్లు
5/6

ఇండస్ట్రీలో ఎంత పోటీ పెరుగుతున్నా మిల్కీ బ్యూటీ జోరు మాత్రం అలానే కొనసాగుతోంది
6/6

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది తమన్నా
Published at : 06 May 2025 12:26 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















