అన్వేషించండి

Celebrations of Guntur Karam : గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్.. త్రివిక్రమ్ ప్లేస్​ని రిప్లేస్ చేసిన మెహర్ రమేశ్

Guntur Karam Success Celebrations : గుంటూరు కారం మూవీ సక్సెస్​ని సెలబ్రేట్ చేసుకుంది ఆ చిత్రబృదం. వాటికి సంబంధించిన ఫోటోలను మహేశ్ బాబు, శ్రీలీల, మెహర్ రమేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గుంటూరు కారం మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

1/8
సంక్రాంతి వేడుకగా రిలీజైన గుంటూరు కారం భారీ ఓపినింగ్స్ అందుకుంది. తర్వాత మిశ్రమ టాక్​తో థియేటర్లలో తన హావా కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు తరలి వస్తున్నారు. (Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

2/8
కొందరి నుంచి నెగిటివ్ టాక్ అందుకున్న ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం తమ సక్సెస్​ను సెలబ్రేట్ చేసుకున్నారు. మహేశ్ బాబు ఈ సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేశారు.(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

3/8
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. Happy Sankranthi  Blockbuster celebrations 💥💥💥 #GunturKaaram అంటూ ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు మహేశ్.(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

4/8
గుంటూరు కారం సినిమాలో మహేశ్, శ్రీలీల కెమిస్ట్రీ బాగా కుదిరింది. వారిద్దరూ వేసిన స్టెప్పులను ఆడియన్స్ ఓ రేంజ్​లో ఎంజాయ్ చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా మహేశ్ బాబు తన డ్యాన్స్ టాలెంట్​ని ఈ సినిమాలో చూపించారు.(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

5/8
ఈ సక్సెస్ సెలబ్రేషన్స్​లో మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షిచౌదరి, వంశీ, దిల్​ రాజు, దిల్ రాజు భార్య, మెహర్ రమేశ్, మెహర్ రమేశ్ కుమార్తే పాల్గొన్నారు. ఈ ఫోటోలను శ్రీలీల, మెహర్ రమేశ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

6/8
అయితే ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్​లో దర్శకుడు త్రివిక్రమ్ మాత్రం హాజరు కాలేదు. ఆయన ప్లేస్​ను రిప్లేస్ చేస్తూ మెహర్ రమేశ్ ఈ ఫోటోలలో కనిపించారు. ఆయన కుమార్తే కూడా ఈ సెలబ్రేషన్స్​లో పాల్గొన్నారు.(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

7/8
మహేశ్ బాబు కుమార్తె సితార కూడా ఈ ఫోటోలలో కనిపించింది. ఏ పార్టీని అయినా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం మహేశ్ బాబుకి అలవాటు. దాదాపు ఆయన సెలబ్రేట్​ చేసుకునే అన్ని పార్టీలలో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు.(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

8/8
గుంటూరు కారం సెలబ్రేషన్స్ సందర్భంగా సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లతో మహేశ్ ఫోటోలు దిగారు. అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్రకు పెద్ద వాల్యూ లేకపోవడం ఆమె అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది.(Images Source : Instagram/urstrulymahesh/sreeleela14)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget