మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధా కృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ సినిమా (SSMB 28) నేడు పూజా కార్యక్రమాలతో మొదలైంది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి మహేష్ సతీమణి నమ్రత, పారిశ్రామికవేత్తలు సురేష్ చుక్కపల్లి, జూపల్లి రాము రావు తదితరులు హాజరు అయ్యారు. ఆ ఫొటోలు ఇవి... (Image courtesy - @Haarika & Hassine Creations/Twitter)
నమ్రత, జూపల్లి రాము రావు, త్రివిక్రమ్, చినబాబు, పూజా హెగ్డే (Image courtesy - @Haarika & Hassine Creations/Twitter)
మహేష్ సతీమణి నమ్రత, హీరోయిన్ పూజా హెగ్డే (Image courtesy - @Haarika & Hassine Creations/Twitter)
సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్, పూజా హెగ్డే (Image courtesy - @Haarika & Hassine Creations/Twitter)
జూపల్లి రాము రావు, సూర్యదేవర రాధాకృష్ణ, పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, త్రివిక్రమ్ (Image courtesy - @Haarika & Hassine Creations/Twitter)
త్రివిక్రమ్, పూజా హెగ్డే, నమ్రత (Image courtesy - @Haarika & Hassine Creations/Twitter)
క్లాప్ బోర్డు (Image courtesy - @Haarika & Hassine Creations/Twitter)
దుబాయ్ లో యాంకర్ స్రవంతి ఎంజాయ్- బుర్జ్ ఖలీఫాపై ఫోటోలకు పోజులు
సైమాతో శేష్ - ‘మేజర్’ అవార్డు అందుకున్న హ్యండ్సమ్ హీరో!
ఎర్ర దుస్తుల్లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా!
డిఫరెంట్‌గా కొత్త సినిమా ప్రకటించిన తమిళ దర్శకులు
Nupur Sanon Photos : ఏక్ దమ్ సౌత్ స్టైల్‌లో నార్త్ బ్యూటీ నుపుర్ - రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' హీరోయిన్
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్
Manchu Lakshmi: అడ్డం వచ్చాడని కొట్టేసింది - మంచు లక్ష్మి వీడియో వైరల్
/body>