అన్వేషించండి
Shilpa Shetty Photos: శిల్పంలా ఉన్న శిల్ప
శిల్పా శెట్టి
Image Credit: Shilpa Shetty/Instagram
1/7

వయసుతో పాటే శిల్పాశెట్టి అందం కూడా రెట్టింపు అవుతోంది. ఈమెను చూస్తే ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మరు. ప్రస్తుతం శిల్పాశెట్టి ఓ టీవీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
2/7

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. భలేవాడివి బాసు, వీడెవడండీ బాబు, ఆజాద్, సాహస వీరుడు సాగర కన్య సినిమాల్లో నటించింది.
3/7

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు అవుతున్నా వయసు 50కి చేరువవుతున్నా ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చే ఫిట్ నెస్ శిల్పా సొంతం.
4/7

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శిల్పా ఎప్పటికప్పుడు ఫిట్ నెస్ పిక్స్, గ్లామర్ ఫొటలు షేర్ చేస్తుంటుంది
5/7

శిల్పాశెట్టి లేటెస్ట్ పొటోస్ - Image Credit: Shilpa Shetty/Instagram
6/7

శిల్పాశెట్టి లేటెస్ట్ పొటోస్ - Image Credit: Shilpa Shetty/Instagram
7/7

శిల్పాశెట్టి లేటెస్ట్ పొటోస్ - Image Credit: Shilpa Shetty/Instagram
Published at : 26 Oct 2023 04:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
సినిమా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















