అన్వేషించండి
జపాన్ లో ప్రభాస్ బర్త్ వేడుకలు- ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా!
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. ఒక్క రోజు ముందుగానే జపాన్ లో ఆయన బర్త్ డే వేడుకలు జరిగాయి. అభిమానులు కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

జపాన్ లో ప్రభాస్ బర్త్ వేడుకలు
1/9

జపాన్ లో ప్రభాస్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి.
2/9

ఒక్కరోజు ముందుగానే డార్లింగ్ అభిమానులు ఆయన బర్త్ డే నిర్వహించారు.
3/9

ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఫోటోలతో హాల్ అంతా అందంగా ముస్తాబు చేశారు.
4/9

జపనీస్ అభిమానులంతా ఒక్క చోట చేరి ఆయన బర్త్ డే వేడుక చేశారు.
5/9

కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
6/9

ఈ వేడుకలో పలువురు ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు.
7/9

అభిమాన హీరోకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ ఫోటోలకు పోజులిచ్చారు.
8/9

అనంతరం అందరూ కలిసి విందు భోజనాలు చేశారు.
9/9

ప్రస్తుతం ప్రభాస్ జపాన్ బర్త్ డే వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 22 Oct 2023 12:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion