అన్వేషించండి
Nora Fatehi Photos: పూలడ్రెస్సులో మురిపిస్తోన్న బాహుబలి బ్యూటీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/a8fbaf9bf102a63b56950ed9c9a13c66_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Nora Fatehi /Instagram
1/6
![డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి. ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే నోరా.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/64c60d1dd08ce0e5dbbe56e66d6705c48d0a8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డ్యాన్సర్, మోడల్, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి. ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే నోరా.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2/6
![ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయినా అవలీలగా చేసి చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/b344b7c25c0e6871b0c49becce3b3579d9cb3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయినా అవలీలగా చేసి చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ.." దిల్ బర్, సాకీ సాకీ " లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకుంది.
3/6
!['బాహుబలి' సినిమాలో మనోహరి సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/8be519da12a777ac811b1bd90242008fdef68.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బాహుబలి' సినిమాలో మనోహరి సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఆ తర్వాత టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.
4/6
![‘భుజ్’ మూవీలో కీలక పాత్ర పోషించిన నోరా... సత్యమేవ జయతే -2`లో ' కుసు కుసు' పాటకు వేసిన స్టెప్స్ చూసి ఫిదా కానివారు లేరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/489a113231fcca6e55b8f28961070aa5fc245.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘భుజ్’ మూవీలో కీలక పాత్ర పోషించిన నోరా... సత్యమేవ జయతే -2`లో ' కుసు కుసు' పాటకు వేసిన స్టెప్స్ చూసి ఫిదా కానివారు లేరు.
5/6
![ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే నోరా.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/c181f71c5b6d46e87a535eb71db6a23c9d3f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పటికప్పడు లేటెస్ట్ ఫొటోస్, డాన్స్ వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ని హీటెక్కించే నోరా.. తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
6/6
![నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/a7343e49c33d03ad0e1896e77ee5659ee4ad7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నోరా ఫతేహి (image credit : Nora Fatehi /Instagram)
Published at : 22 Mar 2022 12:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion