అన్వేషించండి
Raashi khanna : ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రాశి ఖన్నా అదిరే పర్ఫార్మాన్స్.. ఆమె కట్టుకొచ్చిన చీర ధర ఎంతో తెలుసా?
Raashi khanna Photos from Filmfare Event : రాశీఖన్నా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మరోసారి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. శోభా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో ఈ భామ ఆడిపాడింది.
![Raashi khanna Photos from Filmfare Event : రాశీఖన్నా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మరోసారి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. శోభా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో ఈ భామ ఆడిపాడింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/ac5d30b3a4f38bc112d320c4e446a4971722739393187874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రాశిఖన్నా (Images Source : Instagram/Raashi Khanna)
1/6
![69వ శోభా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్లు తరలివచ్చారు. (Images Source : Instagram/Raashi Khanna)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/3b245c42a5ec885a1bd7b16accdd397d63cf1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
69వ శోభా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్లు తరలివచ్చారు. (Images Source : Instagram/Raashi Khanna)
2/6
![ఈ అవార్డ్స్ ఫంక్షన్లో రాశిఖన్నా కూడా పాల్గొంది. అదిరే స్టెప్లతో అందమైన, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.(Images Source : Instagram/Raashi Khanna)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/f84c09b32660982cdf0a994fd91bca583f1f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ అవార్డ్స్ ఫంక్షన్లో రాశిఖన్నా కూడా పాల్గొంది. అదిరే స్టెప్లతో అందమైన, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.(Images Source : Instagram/Raashi Khanna)
3/6
![ఈవెంట్కోసం రాశి ఖన్నా బ్యూటీఫుల్ శారీలో ముస్తాబైంది. చీరకు తగ్గట్టు బ్లౌజ్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది.(Images Source : Instagram/Raashi Khanna)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/c6d2c070e16183e8d5789da047c5a6700f0d5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈవెంట్కోసం రాశి ఖన్నా బ్యూటీఫుల్ శారీలో ముస్తాబైంది. చీరకు తగ్గట్టు బ్లౌజ్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంది.(Images Source : Instagram/Raashi Khanna)
4/6
![రాశిఖన్నా చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఎనర్జీని అందరూ మెచ్చుకుంటున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/4feec596bbef18067f7f0ebf3381653347a41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశిఖన్నా చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆమె ఎనర్జీని అందరూ మెచ్చుకుంటున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)
5/6
![అలాగే ఆమె కట్టుకొచ్చిన ఈ శారీపై కూడా ఫ్యాషన్ ప్రియుల దృష్టి పడింది. చీర ధర ఎంతో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు నెటిజన్లు. (Images Source : Instagram/Raashi Khanna)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/339bbff6944c88bf5227dbae96d5828700ed5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగే ఆమె కట్టుకొచ్చిన ఈ శారీపై కూడా ఫ్యాషన్ ప్రియుల దృష్టి పడింది. చీర ధర ఎంతో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు నెటిజన్లు. (Images Source : Instagram/Raashi Khanna)
6/6
![రాశీ ఖన్నా ఈవెంట్‌కు కట్టుకొచ్చిన చీర 89,990 రూపాయలు. ఫంక్షన్లకు, ఈవెంట్లకు మీరు ఈ తరహా చీరను ట్రై చేయవచ్చు.(Images Source : Instagram/Raashi Khanna)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/04/66f97b25d186be2e7f29fdcf191682d7a4a70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాశీ ఖన్నా ఈవెంట్‌కు కట్టుకొచ్చిన చీర 89,990 రూపాయలు. ఫంక్షన్లకు, ఈవెంట్లకు మీరు ఈ తరహా చీరను ట్రై చేయవచ్చు.(Images Source : Instagram/Raashi Khanna)
Published at : 04 Aug 2024 08:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఫ్యాక్ట్ చెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion