అన్వేషించండి
Pooja Hegde : పింక్ గులాబీలు తల్లో పెట్టుకుని.. క్యూట్ ఫోజులిచ్చిన పూజా హెగ్డే
Pooja Hegde Photos : టాలీవుడ్ హీరోయిన్ పూజాహెగ్డే సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ చేసింది. గ్రీన్ కలర్ లంగా ఓణిలో చాలా అందంగా కనిపించింది ఈ సుందరి.
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/hegdepooja)
1/6

పూజాహెగ్డే సోషల్ మీడియాలో న్యూ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో చాలా సంప్రదాయంగా కనిపించిది ఈ బ్యూటీ. లంగా, ఓణి కట్టుకుని బ్యూటీఫుల్ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/hegdepooja)
2/6

గ్రీన్ కలర్ హాఫ్ శారీలో తలలో గులాబీలు పెట్టుకుని, నెక్ చౌకర్, గాజులు, భారీ ఇయర్ రింగ్స్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది పూజా. మెరిసే మేకప్ లుక్‌లో రెడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని.. ఐలైనర్‌తో తన లుక్‌ని హైలెట్ చేసింది హీరోయిన్.(Image Source : Instagram/hegdepooja)
Published at : 23 Jan 2024 02:32 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















