అన్వేషించండి

Neha Sargam: ‘మీర్జాపూర్’ వదినగారు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? సలోనీ బాబీ అంటే ఆ మాత్రం ఉండాలిగా!

‘మీర్జాపూర్ 3’లో సలోనీ బాబీగా మెప్పించిన నేహా సర్గమ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Neha Sargam/Instagram

1/7
‘మీర్జాపూర్’ సీజన్-3లో ప్రేక్షకులకు ఏదైనా నచ్చిన విషయం ఉందంటే.. అది బాబీ ఎపిసోడ్. అదేనండీ చోటే త్యాగీ వదిన. ఈ సీజన్‌లో ఆమె తన హాట్‌నెస్‌తో షాకిచ్చింది. బోల్డ్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు ఆమె పేరు మార్మోగుతోంది. - Neha Sargam/Instagram

2/7
ఇంతకీ ఆమె పేరు ఏమిటో చెప్పలేదు కదూ. తన పేరు నేహా దూబే. అంతా ఆమెను నేహా సర్గామ్ అని పిలుస్తారు. - Neha Sargam/Instagram

3/7
బీహార్‌లోని పాట్నాలో పుట్టి, పెరిగిన ఈమె కేవలం నటి మాత్రమే కాదు. మంచి సింగర్ కూడా. ఇండియన్ ఐడల్ 4లో కూడా ఈమె పాల్గొంది. - Neha Sargam/Instagram

4/7
స్టార్‌ప్లస్‌లో 2013లో ప్రసారమైన ‘రామాయన్’ సీరియల్‌లో ఈమె సీత పాత్రలో నటించింది. ‘మహాభారత్’ సీరియల్‌లో సత్యభామగా నటించింది. - Neha Sargam/Instagram

5/7
2020లో ‘మీర్జాపూర్’ సీజన్ 2లో ఈమెకు అవకాశం వచ్చింది. సలోనీ త్యాగీ అనే సాధారణ గృహిణి పాత్రలో ఈమె నటించింది. - Neha Sargam/Instagram

6/7
‘మీర్జాపూర్’ 2వ సీజన్‌లో ఈమె పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. 3వ సీజన్‌లో మాత్రం బాగా హైలెట్ అయ్యింది. - Neha Sargam/Instagram

7/7
2010లో స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ‘చాంద్‌చుప బాదల్ మే’ సీరియల్ నుంచి ఈమె యాక్టింగ్ కెరీర్ మొదలైంది. ఆ సీరియల్‌తో ఆమెకు చాలా పాపులారిటీ వచ్చింది. - Neha Sargam/Instagram

ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Rohit Sharma: ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
ముంబైలో ముగిసిన రోహిత్‌ శకం లక్నో కెప్టెన్‌గా హిట్‌మ్యాన్‌!
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Embed widget