Netflix Upcoming Series - February 2025: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నెక్ట్స్ మంత్ ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్
Netflix February 2025 Line-up: ఇప్పుడు ఓటీటీలో చాలా సినిమాలు వస్తున్నాయి. మరి, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరి నెలలో ఏయే సినిమాలు వస్తున్నాయి? ఏయే సిరీస్‌లు ఉన్నాయ్? అనేది ఒకసారి చూడండి.

మరో రెండు రోజుల్లో కొత్త ఏడాది రెండవ నెల ఫిబ్రవరిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పటికే ఓటీటీల్లో ఫిబ్రవరి నెలలో స్ట్రీమింగ్ కి కొన్ని సినిమాలు డేట్స్ వైజ్ రిలీజ్ కు షెడ్యూల్ అయ్యాయి. అలాగే పలు వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి మంత్ ఎండ్ వరకు స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ లు, మోస్ట్ అవైటింగ్ సినిమాలు ఏంటో చూద్దాం. అయితే ఇందులో ఆల్మోస్ట్ ఇంగ్షీషు సినిమాలు, సిరీస్ లే ఉన్నాయి. తెలుగు సినిమాలు ఏమైనా విడుదలకు సిద్ధమైతే మధ్యలో ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
ఫిబ్రవరి 2025లో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ధూమ్ ధాం అనే హిందీ మూవీ, ఇట్ (2017), హ్యాపీ ఫీట్, పారాసైట్, మ్యాజిక్ మైక్ XXL, డెస్పికబుల్ మీ 4 వంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఇందులో తెలుగు సినిమాలు లేకపోవడం గమనార్హం.
ఫిబ్రవరి 1
సకమోటో డేస్ - (నెట్ ఫ్లిక్స్ యానిమే)
అమెరికన్ రెనెగేడ్స్
సెల్స్ ఎట్ వర్క్ - సీజన్ 2
కల్ట్ ఆఫ్ చక్కీ
ఫాలెన్
ఫ్రమ్ ప్రాడా టు నాడా
హ్యాపీ ఫీట్
హోమ్ ఇంప్రూవ్మెంట్ : సీజన్లు 1-8
ఐటి (2017)
మ్యాజిక్ మైక్ XXL
మిస్ congeniality
మిస్సింగ్: ది అదర్ సైడ్
ది నైస్ గైస్
వన్ పీస్: సీజన్ 23
పారాసైట్ మూవీ
క్వీన్ & స్లిమ్
రిచీ రిచ్
స్పేస్ జామ్ (1996)
స్పెక్ బర్త్
స్పాంగ్లిష్
టూ వీక్స్ నోటీస్
ది వెడ్డింగ్ ప్లానర్
యూ, మీ అండ్ డూప్రీ
ఫిబ్రవరి 2
ది ఫౌండర్
ఫిబ్రవరి 3
బొగోటా: సిటీ ఆఫ్ ది లాస్ట్ - నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్
ఫిబ్రవరి 4
ది గ్రాహం నార్టన్ షో: బెస్ట్ బిట్స్: ది వీక్ ఆఫ్ 2025 జనవరి 24
ఫిబ్రవరి 5
కిండ ప్రెగ్నెంట్
అలోన్ ఆస్ట్రేలియా: సీజన్ 1
సెలబ్రిటీ బేర్ హంట్ - సిరీస్
ఎన్వియస్ : సీజన్ 2 - సిరీస్
గ్రిమ్స్‌బర్గ్: సీజన్ 1
ప్రిజన్ సెల్ 211 - సిరీస్
సింటోనియా: సీజన్ 5 -సిరీస్
ఫిబ్రవరి 6
యాపిల్ సైడర్ వెనిగర్
'స్వీట్ మాగ్నోలియాస్' సీజన్ 4
ఆరే మర్డర్స్ - సిరీస్
కాసాండ్రా - సిరీస్
గోల్డెన్ కముయ్ -ది హంట్ ఆఫ్ హక్కైడో -సిరీస్
సుప్రీం మోడల్స్: లిమిటెడ్ సిరీస్
Also Read: రామ్ చరణ్ సినిమా నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకొన్నాడా... ఇండస్ట్రీ హాట్ న్యూస్, నిజం ఏమిటంటే?
ఫిబ్రవరి 7
ఎ డిఫరెంట్ వరల్డ్: సీజన్స్ 1-6
ది కానర్స్: సీజన్ 6
ది గ్రేటెస్ట్ రైవల్రి - భారత్ vs పాకిస్థాన్ - నెట్‌ఫ్లిక్స్ స్పోర్ట్స్ సిరీస్
పోకీమాన్ హారిజన్స్: సీజన్ 2— సర్చ్ ఆఫ్ లాక్వా పార్ట్ 1 - సిరీస్
రాంగ్ సైడ్ ఆఫ్ ట్రాక్స్: సీజన్ 4 -సిరీస్
ఫిబ్రవరి 8
సకమోటో డేస్ - (నెట్ ఫ్లిక్స్ యానిమే) - (కొత్త ఎపిసోడ్)
స్పెన్సర్
ఫిబ్రవరి 10
'సర్వైవింగ్ బ్లాక్ హాక్ డౌన్'
ఆఫ్టర్ మాత్
అమెరికన్ పికర్స్: సీజన్ 16
రాంబో (2008)
రాంబో: లాస్ట్ బ్లడ్
ఫిబ్రవరి 11
'ది విట్చర్: సైరెన్స్ ఆఫ్ ది డీప్'
ఫెలిపే ఎస్పార్జా: ర్యాగింగ్ ఫూల్ - నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్
ది గ్రాహం నార్టన్ షో: బెస్ట్ బిట్స్: ది వీక్ ఆఫ్ 2025 జనవరి 31
పెనింసుల
ట్రైన్ టు బుసాన్
ఫిబ్రవరి 12
డెత్ బిఫోర్ ది వెడ్డింగ్ - ఫిల్మ్
హనీమూన్ క్రాషర్ - ఫిల్మ్
ఫిబ్రవరి 13
'కోబ్రా కై' సీజన్ 6: పార్ట్ 3
డాగ్ డేస్ అవుట్ - ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఎక్స్ఛేంజ్: సీజన్ 2 -సిరీస్
లా డోల్స్ విల్లా - నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
రెసిడెంట్ ఏలియన్: సీజన్ 3
ట్రయల్ బై ఫైర్
ఫిబ్రవరి 14
'లవ్ ఈజ్ బ్లైండ్' సీజన్ 8
ఐయామ్ మ్యారీడ్, బట్ - నెట్‌ఫ్లిక్స్ సిరీస్
మెలో మూవీ - సిరీస్
వలేరియా: సీజన్ 4 - సిరీస్
ధూమ్ ధామ్ - ఫిల్మ్
లవ్ ఫరెవర్ - ఫిల్మ్
ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్ - ఫిల్మ్
ఉమ్జోలో: దేర్ ఈజ్ నో క్యూర్ - ఫిల్మ్
ఫిబ్రవరి 15
సకమోటో డేస్ - (నెట్ ఫ్లిక్స్ యానిమే) - (కొత్త ఎపిసోడ్)
ఫిబ్రవరి 16
డోంట్ లెట్ గో
గోల్డ్
టెడ్ 2
ఫిబ్రవరి 17
గాబీస్ డాల్‌హౌస్: సీజన్ 11 - నెట్‌ఫ్లిక్స్ ఫ్యామిలీ
ఫిబ్రవరి 18
'కోర్టు ఆఫ్ గోల్డ్'
ది గ్రాహం నార్టన్ షో: బెస్ట్ బిట్స్: 2025 ఫిబ్రవరి 7
ఆఫ్‌లైన్ లవ్ - సిరీస్
రోజ్‌బడ్ బేకర్: ది మదర్ లోడ్ - నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్
ఫిబ్రవరి 19
మై ఫ్యామిలీ - సిరీస్
టు క్యాచ్ ఏ కిల్లర్
ఫిబ్రవరి 20
'జీరో డే'
ఆపరేషన్ ఫినాలే
ఫిబ్రవరి 22
సకమోటో డేస్ - (నెట్ ఫ్లిక్స్ యానిమే) - (కొత్త ఎపిసోడ్)
ఫిబ్రవరి 23
ది 31 యానువల్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్
ఫిబ్రవరి 25
ఫుల్ స్వింగ్: సీజన్ 3 - నెట్‌ఫ్లిక్స్ స్పోర్ట్స్ సిరీస్
ది గ్రాహం నార్టన్ షో: బెస్ట్ బిట్స్: 2025 ఫిబ్రవరి 14
రియల్లీ లవ్
వాచర్
ఫిబ్రవరి 26
బ్రూక్లిన్ నైన్-నైన్: సీజన్స్ 5-6
మిస్ ఇటాలియా మస్ట్ నాట్ డై - డాక్యుమెంటరీ
ఫిబ్రవరి 27
'రన్నింగ్ పాయింట్'
డెమోన్ సిటీ - ఫిల్మ్
టాక్సిక్ టౌన్ - సిరీస్
రాంగ్ ట్రాక్ - ఫిల్మ్
ఫిబ్రవరి 28
'డిస్పికబుల్ మి 4'
ఐటానా: మెటామార్ఫోసిస్ - డాక్యుమెంటరీ
సోనిక్ హెడ్జ్హాగ్ 2
స్క్వాడ్ 36 - ఫిల్మ్





















