అన్వేషించండి
Samantha Ruth Prabhu : బ్లాక్ అవుట్ ఫిట్‌లో సమంతని చూశారా.. స్టైలిష్ ఐకాన్ అంటోన్న ఫ్యాన్స్
Samantha Ruth Prabhu : Citadel Honey Bunny ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో సమంత సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. బ్లాక్ డ్రెస్‌లో సమంత క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
సమంత క్యూట్, స్టైలిష్ లుక్స్(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
1/6

వరుణ్ ధావన్, సమంత కలిసి నటించిన యాక్షన్ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌కు బ్లాక్ అవుట్‌ఫిట్‌లో హాజరైంది సమంత. (Images Source : Instagram/Samantha Ruth Prabhu)
2/6

ట్రైలర్ లాంఛ్‌కి సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాలో షేర్ చేసింది. ✨✨✨అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Samantha Ruth Prabhu)
Published at : 16 Oct 2024 02:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















