అన్వేషించండి
Anasuya Bharadwaj: శ్రావణ మాసం... రాఖీ పౌర్ణమి... శ్రద్ధగా పూజలు చేసిన అనసూయ కుటుంబం
Anasuya Family Photos: ప్రముఖ నటి, ఒకప్పటి యాంకర్ అనసూయ భరద్వాజ్ కు భక్తి ఎక్కువ. ఆ సంగతి ప్రేక్షకులకు తెలుసు. శ్రావణ శుక్రవారం కదా... భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
శ్రావణ మాసం... రాఖీ పౌర్ణమి... శ్రద్ధగా పూజలు చేసిన అనసూయ కుటుంబం
1/6

అనసూయకు భక్తి ఎక్కువ. ఆవిడ మాటలు బోల్డుగా ఉండొచ్చు. కానీ, ఆవిడలో భక్తి శ్రద్ధలు ఎక్కువ. శ్రావణ మాసం మొదలైన సందర్భంగా చక్కగా పూజలు చేశారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

శశాంక్, అనసూయ దంపతులు శ్రావణ శుక్రవారం సందర్భంగా తమ స్వగృహంలో వరలక్ష్మీ వ్రతం చేశారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 09 Aug 2025 03:40 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















