అన్వేషించండి
Nora Fatehi: నోరా ఫతేహి కొత్త లుక్... నెటిజనుల ఫీడ్ బ్యాక్ అడిగిన బ్యూటీ
Nora Fatehi New Photos:'బాహుబలి', 'టెంపర్' సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫారిన్ బ్యూటీ నోరా ఫతేహి. ఆవిడ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నోరా ఫతేహి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: norafatehi / Instagram)
1/4

Nora Fatehi New Look: 'మీకు నా కొత్త లుక్ నచ్చిందా?' అంటూ నోరా ఫతేహి నెటిజనులను అడిగారు. ఆ లుక్ ఇదే! (Image Courtesy: norafatehi / Instagram)
2/4

ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో 'ఓ మామ తేతేమ' కోసం ఆవిడ ఇలా ముస్తాబు అయ్యారు. (Image Courtesy: norafatehi / Instagram)
Published at : 07 Aug 2025 12:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















