అన్వేషించండి
Divya Nagesh: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న చిన్నారి 'జేజమ్మ' - ఫ్రెండ్స్‌తో పార్టీ ఫోటోస్ చూశారా!
Arundhati Child Artist: 'అరుంధతి' మూవీతో మంచి ఫేం సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ దివ్య నగేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ ఎంజాయ్ చేసిన ఫోటోలు షేర్ చేశారు.
కొరియోగ్రాఫర్‌తో దివ్య నగేష్ మ్యారేజ్
1/7

'అరుంధతి' మూవీలో చిన్నారి జేజమ్మగా తనదైన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు దివ్య నగేష్. దివ్య అరుంధతిగా తన పేరును ఇన్ స్టా హ్యాండిల్‌లో మార్చుకున్నారు. Image Source: Instagram
2/7

దివ్య నగేష్ గత ఐదేళ్లుగా తన సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్‌తో ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. Image Source: Instagram
Published at : 10 Aug 2025 04:56 PM (IST)
Tags :
Divya Nageshవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















