అన్వేషించండి
Jatadhara Movie: దేవసేన, చంద్రముఖిని గుర్తు చేసిన సోనాక్షి... 'జటాధర'లో బాలీవుడ్ బ్యూటీ విశ్వరూపం
Sonakshi Sinha In Jatadhara: నవ దళపతి సుధీర్ బాబు కొత్త సినిమా 'జటాధర'లో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్‌లో ఆవిడ లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.
'జటాధర' సినిమాలో సోనాక్షి సిన్హా స్టిల్స్. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
1/7

Sonakshi Sinha Stills From Jatadhara Movie: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'జటాధర'. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారి. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
2/7

'జటాధర' పాన్ ఇండియా ఫిల్మ్. అయితే తెలుగులో సోనాక్షి సిన్హాకు ఇది ఫస్ట్ ఫిల్మ్. సినిమా టీజర్ చూస్తే... ఆవిడ నట విశ్వరూపం చూపించినట్టు అర్థం అవుతోంది. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
3/7

'జటాధర'లో సోనాక్షి లుక్స్ చూస్తే 'బాహుబలి'లో దేవసేన, 'చంద్రముఖి'లో జ్యోతిక గుర్తుకు వస్తున్నారని చెబుతున్నారు కొందరు. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
4/7

రజనీకాంత్ 'లక లక లక' అన్నట్టు సోనాక్షి సిన్హా ఇచ్చిన ఒక ఎక్స్‌ప్రెషన్ టీజర్‌లో హైలైట్ అయ్యింది. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
5/7

ఎల్లో కలర్ ట్రెడిషనల్ డ్యాన్సింగ్ కాస్ట్యూమ్ లో అయితే 'చంద్రముఖి'లో జ్యోతికను గుర్తు చేసింది సోనాక్షి సిన్హా. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
6/7

'జటాధర'లో సోనాక్షి సిన్హాది విలన్ రోల్ అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
7/7

'జటాధర' సినిమాలో సోనాక్షి సిన్హా స్టిల్స్. (Image Courtesy: @zeemusicsouth / YouTube)
Published at : 08 Aug 2025 03:31 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్
తెలంగాణ
సినిమా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















