అన్వేషించండి

England vs Australia Ashes 2025 | ఆస్ట్రేలియా ఘన విజయం

యాషెస్ 2025-26 సిరీస్ తొలి టెస్ట్ ఉత్కంఠభరితంగా జరిగింది. ఇంగ్లాండ్‌ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ ఒక్కడే మ్యాచ్ మొత్తని మార్చేశాడు. 123 పరుగులు చేసి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ కేవలం 2 రోజుల్లోనే ముగిసింది.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ చేశారు. దాంతో తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్‌కు 40 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంతో ఆస్ట్రేలియాకు నాల్గవ ఇన్నింగ్స్‌లో 205 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ట్రావిస్ హెడ్ 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 123 పరుగులు చేసాడు. జాక్ వెడ్రాల్డ్ 23, మార్నస్ లాబుషేన్ 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది అస్ట్రేలియా. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ మిచెట్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆట వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Vaibhav Sooryavanshi News : 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌కు నిరాశ టీమ్ లో నో ప్లేస్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన‌ రీజన్ ఇదే!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్‌కు నిరాశ టీమ్ లో నో ప్లేస్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పిన‌ రీజన్ ఇదే!
IND VS IRE 1ST 20 Result Update: వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఇండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. పసికూన చేతిలో శ్రేయ‌స్ సేన‌ ఘోర పరాజయం, అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం వృథా!
Yuto Nagatomo Creates History: సరికొత్త రికార్డుతో ఆసియా గర్వపడేలా చేసిన నాగటోమో.. మెస్సి, రొనాల్డోల రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ, స్వీడన్‌తో మ్యాచ్ లో జపాన్ నయా హిస్టరీ!
సరికొత్త రికార్డుతో ఆసియా గర్వపడేలా చేసిన నాగటోమో.. మెస్సి, రొనాల్డోల రేర్ క్లబ్‌లోకి ఎంట్రీ, స్వీడన్‌తో మ్యాచ్ లో జపాన్ నయా హిస్టరీ!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Embed widget