అన్వేషించండి
Rakul Preet Singh: రకుల్‌కు కొంచెం ప్రేమను ఇవ్వండమ్మా... ఆయేషా థాంక్స్ చెప్పింది!
Rakul Preet Singh Photos: రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ రిలీజ్ 'దే దే ప్యార్ దే 2'. ఆ సినిమాలో ఆయేషా క్యారెక్టర్ చేసింది. సినిమా సెట్స్ నుంచి దిగిన ఫోటోలను ఆవిడ షేర్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rakulpreet / Instagram)
1/4

Rakul Preet Singh De De Pyaar De 2 Photos: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కొంచెం ప్రేమను ఇవ్వండమ్మా అంటే ఏమిటో అనుకుంటున్నారా? ఆవిడ రీసెంట్ రిలీజ్ 'దే దే ప్యార్ దే 2'. అందులో ఆయేషా రోల్ చేసింది. ఆ పాత్రపై ప్రేక్షకులు చూపించిన ప్రేమకు థాంక్స్ చెప్పింది రకుల్. (Image Courtesy: rakulpreet / Instagram)
2/4

రకుల్ తన కెరీర్ లో ఇదొక మెమరబుల్ సినిమా అని చెప్పింది. ఆయేషాగా 'దే దే ప్యార్ దే 2' సెట్స్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. (Image Courtesy: rakulpreet / Instagram)
3/4

ఆయేషాగా రకుల్ లుక్ ఎలా ఉంది? (Image Courtesy: rakulpreet / Instagram)
4/4

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rakulpreet / Instagram)
Published at : 22 Nov 2025 10:13 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















