అన్వేషించండి

Aaryan OTT : చనిపోయిన వ్యక్తి చేసే మర్డర్స్ మిస్టరీ - ఓటీటీలోకి తమిళ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ 'ఆర్యన్'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aaryan OTT Platform : రీసెంట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుండగా... రిలీజ్ అయిన నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ అవుతోంది.

Vishnu Vishal Aaryan Movie OTT Release Date Locked : క్రైమ్, సైకో కిల్లర్ స్టోరీస్‌కు ఉండే క్రేజ్ వేరు. చనిపోయిన వ్యక్తే హత్యలు చేసేట్లుగా డిఫరెంట్ మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో రూపొందిన లేటెస్ట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్'. తమిళ హీరో విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఈ నెల 7 తెలుగులో రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 28 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. 'అతను కథను చెప్పడం లేదు. నిజాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.' అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ మూవీకి ప్రవీణ్ కె దర్శకత్వం వహించగా... సెల్వ రాఘవన్ విలన్‌గా నటించాడు. వణి భోజన్, వాణీ కపూర్, జీవా సుబ్రహ్మణ్యన్, చంద్రు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో వారం ముందే రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది.

View this post on Instagram
 
A post shared by Netflix India (@netflix_in)

Also Read : మా అమ్మను తిరిగి తీసుకువస్తారా? - ట్రోలింగ్స్‌పై నటి హేమ కన్నీళ్లు... వీడియో వైరల్

స్టోరీ ఏంటంటే?

ఓ టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో తనను తానే షూట్ చేసుకుని చనిపోతాడు ఆత్రేయ (సెల్వ రాఘవన్). అలా సూసైడ్ చేసుకోబోయే ముందు రోజుకు ఒకరి చొప్పున ఐదుగుర్ని మర్డర్ చేస్తానని చెబుతాడు. అలా రోజుకు ఒకరి పేరు అనౌన్స్ చేస్తాడు. అతను పేరు చెప్పిన వ్యక్తులు రోజుకు ఒకరు చొప్పున అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అయితే, చనిపోయిన వ్యక్తి వివరాలు ఎవ్రీ డే పబ్లిక్ ప్లాట్ ఫామ్స్‌లోకి వస్తుంటాయి.

ఈ కేసు టేకప్ చేసిన డీసీపీ నంది (విష్ణు విశాల్) ఎలా సాల్వ్ చేశాడు? ఆత్రేయ సూసైడ్ దగ్గర నుంచీ చూసిన టీవీ హోస్ట్ నయన (శ్రద్ధా శ్రీనాథ్) కేసు విచారణలో ఎలాంటి సాయం చేసింది? అసలు ఈ మర్డర్స్ చేసింది ఎవరు? నందిని ప్రేమ వివాహం చేసుకున్న అనిత (మానసా చౌదరి) డివోర్స్‌కు ఎందుకు అప్లై చేసింది? అసలు హంతకున్ని ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Pushpa 2 Japan Release : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Embed widget