అన్వేషించండి
మూడు లక్షల ప్రింటెడ్ గౌన్ వేసుకున్న జాన్వీకపూర్..ట్రెడిషన్.. స్టైల్ కలగలసిన క్వీన్‌లా ఉంది.
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్ లో స్కిన్ కలర్ గౌనులో అందాలు ఆరబోసింది. ట్రెడిషనూ, స్లైల్ కలగలపి మతిపొగోడుతుంది.
జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు, సోషల్ మీడియా రాణి కూడా. ప్రతిరోజూ నటి గ్లామరస్ లుక్ లో మంటలు రేపుతున్నట్లు కనిపిస్తుంది. నటి ఇటీవల మూడు లక్షల గౌనులో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఇవి బాగా వైరల్ అవుతున్నాయి.
1/7

జాన్వీ కపూర్ ఈ ఫోటోలను ఫ్యాషన్ స్టైలిస్ట్ మేగన్ కాన్సెసియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ఇందులో నటి అందాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
2/7

జాన్వీ ఫొటోలలో డీప్ నెక్ ప్రింటెడ్ సీక్విన్డ్ మెక్సీ డ్రెస్ గౌన్ ధరించింది. దాంతో పాటు ఒక స్కార్ఫ్ కూడా తీసుకుంది.
Published at : 21 Nov 2025 04:29 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















