అన్వేషించండి
Rakhi 2025 Sibling Poses : రాఖీ కట్టిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఈ ఫోటో స్టిల్స్ ట్రై చేయండి
Sibling Poses for Rakhi 2025 : రాఖీ పండుగ రోజు మీ బ్రదర్ లేదా సిస్టర్‌తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలనుకుంటే ఈ స్టిల్స్‌ని మీరు కూడా ట్రై చేయవచ్చు.
రాఖీ రోజున మీ సిస్టర్, బ్రదర్‌తో ఈ పోజులు ట్రై చేయండి (Image Source : Instagram)
1/10

కార్తీక్ ఆర్యన్, అతని సోదరి కృతిక తివారిల ఫోటో చూడటానికి ముద్దుగా ఉండటమే కాకుండా.. మీ తోబుట్టువుల పట్ల మీరు ఎంత గౌరవంతో ఉన్నారో చూపిస్తుంది. ఈ రాఖీ పండగకి మీరు కూడా ఈ స్టిల్ దిగొచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేందుకు బెస్ట్ పోజ్ ఇది.
2/10

మాధురీ దీక్షిత్, ఆమె సోదరుడు అజీత్ దీక్షిత్‌ల ఫోటో అన్నదమ్ములపై ఉండే ప్రేమను సూచిస్తుంది. మీరు కూడా మీ సోదరుడికి బొట్టు పెడుతూ ఫోజు ఇవ్వొచ్చు.
Published at : 07 Aug 2025 12:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















