అన్వేషించండి
Samantha Special Song in Peddi Movie | పెద్దిలో సమంత స్పెషల్ సాంగ్ ?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ "పెద్ది". ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా రామ్ చరణ్ మాస్ లుక్ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అయినా తాజాగా ఈ మూవీకి సంబందించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ జోడీ... మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడే ఈ సినిమాలో సమంత కూడా నటిస్తున్నారనే వార్తలు హల్చల్ చేసాయి. కానీ మూవీ టీం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పవర్ ప్యాకెడ్ మాస్ ఎంటర్టైనర్ గా పెద్ది సినిమా ఉండబోతుందని టీజర్ చుస్తేనే తెలుస్తుంది. ఇక అలాంటి సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ అనగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ట్రెండ్ సెట్ చేసిన సమంత మరి పెద్ది సినిమాలో సాంగ్ చేస్తుందో లేదో చూడాలి.
ఎంటర్‌టైన్‌మెంట్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















