అన్వేషించండి

Bollywood Actress: మీసంతో మగరాయుడిలా మారిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? - ఓ తెలుగు సినిమా చేసిందండోయ్

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ కోసం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఓ సినిమా చేశారు. అందుకోసం ఆమె మీసాలు పెట్టుకుని, షార్ట్ హెయిర్ విగ్ పెట్టుకుని కనిపించారు. ఇంతకీ, ఆమె ఎవరో గుర్తు పట్టారా?

ఫోటోలోని బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

1/4
CTRL Movie Netflix: అక్టోబర్ 4వ తేదీన... అంటే ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఓ సినిమా 'CTRL' పేరుతో విడుదల అవుతోంది. ఆ సినిమా కోసం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఒకరు ఈ విధంగా రెడీ అయ్యారు. మూతికి మీసం పెట్టి, షార్ట్ హెయిర్ విగ్ పెట్టుకుని కొత్తగా కనిపించారు. ఇంతకీ, ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? (Image Courtesy: ananyapanday / Instagram)

2/4
క్లోజప్ చూస్తే గుర్తు పట్టడం పెద్ద కష్టం కాదు కదూ! ఆ అమ్మాయి పేరు అనన్యా పాండే. తెలుగులో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా చేసింది. ఇప్పుడు హిందీ సినిమాలు ఎక్కువ చేస్తోంది. (Image Courtesy: ananyapanday / Instagram)

3/4
CTRL కోసం మేకోవర్ అయిన వీడియోతో పాటు ఫోటోలను అనన్యా పాండే షేర్ చేశారు. ఆవిడకు మీసం ఎలా పెట్టారో ఈ ఫోటోల్లో చూడవచ్చు. (Image Courtesy: ananyapanday / Instagram)

4/4
మూతికి మీసం ఎందుకు పెట్టుకోవలసి వచ్చిందో అక్టోబర్ 4న CTRL చూస్తే తెలుస్తుందని అనన్యా పాండే చెబుతున్నారు. (Image Courtesy: ananyapanday / Instagram)

ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Adilabad: మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
మద్యం మానేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన 
Moto G75 5G: కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - మార్కెట్లోకి మోటో జీ75 5జీ ఎంట్రీ - ధర ఎంత?
Pawan Kalyan Varahi : ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
ప్రాయశ్చిత దీక్ష విరమించిన పవన్ - డిక్లరేషన్ బుక్‌కు పూజలు - వారాహి సభలో సంచలన ప్రకటనలే
Tripti Dimri Controversy: 5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?  
5 లక్షలు తీసుకుని ఎగొట్టింది... కొత్త వివాదంలో 'యానిమల్' బ్యూటీ - ఆమె సినిమా బాయ్ కాట్ చేస్తారా?
Embed widget